MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Snakes: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే.. చుట్టుపక్కల్లోకి కూడా పాము రాదు

Snakes: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే.. చుట్టుపక్కల్లోకి కూడా పాము రాదు

Snake: మన ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నా, ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించినా.. ఆ భయంతో ఇంట్లో ఉండటానికి కూడా భయపడిపోతాం. ఎండాకాలంలో ఈ బెడద మరింత ఎక్కువగా ఉంటుంది.  

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2026, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Snake
Image Credit : Stock Photo

Snake

ఎండాకాలం వచ్చింది అంటే చాలు ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో పెరుగుతున్న వేడి తట్టుకోలేక పాములు తమ బొరియల నుండి బయటకు రావాల్సి వస్తుంది. దీంతో పక్కనే ఉన్న ఇల్లల్లోకి దూరేస్తూ ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో మరింత అప్రమత్తంగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఈ తప్పులు చేయకండి...
Image Credit : Asianet News

ఈ తప్పులు చేయకండి...

అయితే, పాములు ఇంట్లోకి రాకుండా ఉండటానికి మనం కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పాములు తరచుగా కనిపిస్తుంటే, వెంటనే... ఇంటి మూలలను శుభ్రం చేయండి. అంటే.. పాములు దాక్కునేలా చెత్త, పనికిరాని వస్తువులు లాంటివి ఉంచకూడదు. ఇక.. మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే.. మీ ఇంటి చుట్టు పక్కల ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటి చుట్టూ గట్టి పెరగకుండా జాగ్రత్త పడాలి. గడ్డి ఎక్కువగా ఉంటే పాము తొందరగా కనిపించదు. ఇది పాము కాటుకు దారితీసే అవకాశం ఉంది.

ఈ మొక్కలు పెంచకండి..

కొన్ని మొక్కలకు ఒక ప్రత్యేకమైన వాసన, స్వభావం ఉంటాయి. అవి పాములను మీ ఇంటికి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. అడవి తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే సరిపోతుంది. అడవి తులసికి ఘాటైన వాసన ఉంటుంది. ఇది పాములకు అసౌకర్యాన్ని కలిగించి, అవి మీ ఇంటి దగ్గరకు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ మొక్కను మీరు మీ ఇంట్లో పెంచుకుంటే సరిపోతుంది.

దీని కోసం మీరు అడవి తులసి ఆకులను సేకరించి, చిన్న గుడ్డ ముక్కలలో చుట్టి, పాములు ప్రవేశించే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఉంచాలి. ఈ వాసన పాములను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Mint Plant: పుదీనా 10 రోజుల్లో గుబురుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు..!
Recommended image2
Leftover Rice: అన్నం మిగిలిందని పులిహోర చేస్తున్నారా? పిల్లలు మెచ్చే ఈ క్రేజీ స్నాక్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved