MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• లాంగ్ స్కర్ట్ తో సోనమ్ కపూర్.. మినీ స్కర్ట్ తో అనన్యా పాండే... మాన్ సూన్ ప్యాషన్ స్టైల్..

లాంగ్ స్కర్ట్ తో సోనమ్ కపూర్.. మినీ స్కర్ట్ తో అనన్యా పాండే... మాన్ సూన్ ప్యాషన్ స్టైల్..

వర్షాకాలంలో అందంతో పాటు, సౌకర్యవంతంగా ఉండే స్టైలిష్ డ్రెస్ స్కర్ట్.. ఎలాంటి లుక్ నైనా ఫ్యాషన్ గా మార్చగల సామర్థ్యం స్కర్ట్ సొంతం. దీన్ని సెలబ్రిటీలు కూడా అంగీకరించారు. వారి ఫ్యాషన్ లో భాగంగా చేర్చారు.

2 Min read
Bukka Sumabala
Published : Jul 14 2021, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

వర్షాకాలంలో ఫ్యాషన్ మెయింటేయిన్ చేయడం కష్టమే. ఎలాంటి బట్టలు వేసుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఎలాంటివి వేసుకోవాలో అనేది సరిగా నిర్ణయించుకోలేరు. గాలి ఆడేలా, తేలికపాటి దుస్తులు వేసుకోవడానికి ఎక్కవగా ఇష్టపడుతుంటారు.

28

సంవత్సరం మొత్తంలో ఈ కాలమే దుస్తుల విషయంలో కాస్త గందరగోళం ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో అందంతో పాటు, సౌకర్యవంతంగా ఉండే స్టైలిష్ డ్రెస్ స్కర్ట్.. ఎలాంటి లుక్ నైనా ఫ్యాషన్ గా మార్చగల సామర్థ్యం స్కర్ట్ సొంతం. దీన్ని సెలబ్రిటీలు కూడా అంగీకరించారు. వారి ఫ్యాషన్ లో భాగంగా చేర్చారు.

38

లాంగ్ లైన్ ఫ్లేర్డ్ నంబర్స్.. స్కర్ట్స్ లో ఇవి క్లాసిక్ అని చెప్పొచ్చు. పాదాల వరకు పొడవుగా ఉండి.. కుచ్చులతో ఉండే ఈ స్కర్ట్స్ ఎప్పుడూ అందంగానే ఉంటాయి. సోనమ్ కపూర్ ఇలాంటి స్కర్ట్ లో మెరిసిపోతుంది. దీనికి అదే కలర్ బెల్ట్.. కాంట్రాస్ట్ కలర్ టాప్ జోడిస్తే అద్భుతంగా ఉంటారు.

48

పూల పూల మినీ స్కర్ట్స్ : ఫ్లోరల్ డిజైన్ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు. అయితే.. పూల డిజైన్లకు కాలంతో పనిలేదు. ఇది ఎప్పుడూ ఎవర్ గ్రీనే. ఏ సీజన్ కయినా చక్కగా అతికే ఫ్యాషన్ ఈ ఫ్లోరల్ డిజైన్స్. అనన్యా పాండే ఈ ఎ-లైన్ ఫ్రిల్ మినీ ఫ్లోరల్ స్కర్ట్ లో మెరిసి పోతుంది చూడండి. బ్రంచ్ కు వెడుతున్నట్లైతే ఈ డ్రెస్ సూపర్ గా సెట్ అవుతుంది.

58

అనన్యా పాండే ఈ ఎ-లైన్ ఫ్రిల్ మినీ ఫ్లోరల్ స్కర్ట్ లో మెరిసి పోతుంది చూడండి. బ్రంచ్ కు వెడుతున్నట్లైతే ఈ డ్రెస్ సూపర్ గా సెట్ అవుతుంది.

68

సీక్విన్డ్ షిమ్మర్ స్కర్ట్ : డేట్ నైట్ కోసం అద్భుతంగా ఉంటుంది. షిమ్మర్ స్కర్ట్ మీద కాంట్రాస్ట్ కలర్ ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్.. మీ అభిరుచికి తగ్గట్టుగా వేసుకుంటే ఫ్యాషన్ ఐకాన్ ఐపోవచ్చు. మౌని రాయ్ తన లేటెస్ట్ షిమ్మర్ స్కర్ట్ లో అదరగొట్టింది చూడండి.

78

పెన్సిల్ స్కర్ట్స్ : పెన్సిల్ స్కర్ట్స్ ఫార్మల్ వేర్ గా అనిపిస్తాయిి. అయితే వీటిని సరిగ్గా పెయిర్ చేస్తే సూపర్ ఫ్యాషన్ గా మారిపోతాయి. మీ ఇమేజ్ ను మార్చేస్తాయి.  వర్షాకాలపు ఫ్యాషన్‌ స్టైల్ తో అదరగొట్టాలంటే.. హౌ వెయిస్ట్ బాడీకాన్ స్కర్ట్స్ అద్భుతంగా ఉంటాయి. నోరా ఫతేహి తన తెలుపు రంగు డ్రెస్సింగ్ తో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

88

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Recommended image2
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image3
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved