MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cockroach: ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు

Cockroach: ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు

Cockroach: ఇంట్లో, కిచెన్‍లో బొద్దింకలు కనిపిస్తే చికాకుగా ఉంటుంది. తినే ఫుడ్ మీద చేరితే అనారోగ్యం పక్కా. ఎన్ని కెమికల్స్ వాడినా బొద్దింకల బెడద తీరడం లేదా? అయితే ఎలాంటి రసాయనాల్లేకుండా ఈ మొక్కలు గనుక మీ ఇంట్లో పెట్టుకుంటే..ఎప్పటికీ బొద్దింకలు రావు. 

2 Min read
Author : Nandini Arava
Published : May 22 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు
Image Credit : istock

ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు

ఇంట్లో, కిచెన్‍లో బొద్దింకలు కనిపిస్తే చికాకుగా, అసహ్యంగా ఉంటుంది. తినే ఫుడ్ మీద చేరితే అనారోగ్యం పక్కా. ఎన్ని కెమికల్స్ వాడినా బొద్దింకల బెడద తీరడం లేదా? అయితే ఎలాంటి రసాయనాల్లేకుండా ఈ మొక్కలు గనుక మీ ఇంట్లో పెట్టుకుంటే..ఎప్పటికీ బొద్దింకలు రావు. దరిదాపుల్లో కూడా కనిపించవు. ఒకసారి ట్రై చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిర్యానీ ఆకు
Image Credit : pinterest

బిర్యానీ ఆకు

వంటల్లో బిర్యానీ ఆకు వేస్తే ఆ రుచే వేరు. ఆ వాసనకే కడుపు నిండిపోద్ది. కానీ ఆ వాసనకు బొద్దింకలు, దోమలు మాత్రం దరిదాపుల్లో కూడా కనిపించవు. దీని వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. అందుకే ఈ మొక్క ఉన్న చోటికి బొద్దింకలు రావు. అందుకే దీన్ని కిచెన్ లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. కిచెన్ లో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే బాత్రూం పక్కనే కిచెన్ ఉంటుంది. బాత్రూం నుంచే బొద్దింకలు వచ్చే అవకాశం ఉంది. అవి ఆహారంపైకి చేరడం వల్ల అనారోగ్యానికి దారి తీస్తుంది.

35
కిచెన్‌లో పుదీనా పెంచండి
Image Credit : AI

కిచెన్‌లో పుదీనా పెంచండి

వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని తరిమికొట్టాలంటే, చిన్న జాగా అయినా పర్లేదు పుదీనా మొక్కను పెంచండి. ప్లాస్టిక్ బాటిల్ లేదా కుండీలో పుదీనా కాడలతో కొత్త మొక్కను పెంచొచ్చు. దీని వాసన బొద్దింకలకు నచ్చదు. ఈ మొక్కను కిచెన్ కిటికీలు, సింక్ దగ్గర పెట్టండి. బొద్దింకలే కాదు, చిన్న చిన్న పురుగులు కూడా రావు.

45
లావెండర్ మొక్కతో బొద్దింకలు దూరం
Image Credit : gemini

లావెండర్ మొక్కతో బొద్దింకలు దూరం

లావెండర్ సువాసన మనకు హాయినిచ్చినా, బొద్దింకలకు అస్సలు నచ్చదు. ఈ మొక్కను లివింగ్ రూమ్ లేదా బాల్కనీలో పెట్టుకోవచ్చు. దీన్ని పెంచడం వల్ల ఇంట్లోకి పురుగులు రావడం తగ్గుతుంది. కావాలంటే, ఎండిన లావెండర్ ఆకులను బాల్కనీలో చల్లితే, బొద్దింకలు లోపలికి రాకుండా ఉంటాయి. 

55
రోజ్‌మేరీ మొక్క
Image Credit : Getty

రోజ్‌మేరీ మొక్క

రోజ్‌మేరీ హెర్బ్ ఘాటైన వాసనతో ఇల్లంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజ్‌మేరీ మొక్క బొద్దింకలు, దోమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండ తగిలే ప్రదేశంలో దీన్ని సులభంగా పెంచుకోవచ్చు. కిచెన్ గార్డెన్‌లో రోజ్‌మేరీని పెంచితే, ఇల్లు పచ్చగా ఉండటమే కాకుండా బొద్దింకలు కూడా దూరంగా ఉంటాయి.  రోజ్ మేరీ వాటర్ తలపై స్ప్రే చేసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!
Recommended image2
Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image3
Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు
Related Stories
Recommended image1
Cockroach: ఇదొక్కటి వేస్తే చాలు జీవితంలో బొద్దింకలు రావు
Recommended image2
Cockroach Removal Tips: ఇలా చేస్తే ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved