MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Success Story: వంటల వీడియోలతో ఈ 'బాబాయ్' నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

Success Story: వంటల వీడియోలతో ఈ 'బాబాయ్' నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

Food On Farm: ఫుడ్ ఆన్ ఫామ్ వెంకటేష్ అనే యూట్యూబర్ అంటే ఎంతమందికి తెలుస్తుంది? పికిల్స్ బాబాయ్, వంటల బాబాయ్ అంటే కచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే తన వంటలు, ఫుడ్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ సంపాదిస్తున్నారు. మరి ఆ బాబాయ్ నెల సంపాదన ఎంతో తెలుసా? 

1 Min read
Author : Nandini Arava
Published : Jul 05 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాబాయ్ నెలకు ఎంత సంపాదిస్తున్నారు?
Image Credit : food on farm/ yotube

బాబాయ్ నెలకు ఎంత సంపాదిస్తున్నారు?

ఎదగడానికి, డబ్బు సంపాదించడానికి చదువు ఒక్కటే సరిపోదు. టాలెంట్, చేసే పనిపై శ్రద్ధ, మంచి మాటకారితనం ఉంటే చాలు అని నిరూపించారు..Food On Farm వెంకటేష్ అలియాస్ పికిల్స్ బాబాయ్. తన వంటలు, ఎక్స్ ప్రెషన్స్ తోనే మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. టీవీ షోల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. మరి బాబాయ్ నెలకు ఎంత సంపాదిస్తున్నారు? ఎలా యూట్యూబ్ ప్రారంభించారన్నది ఇక్కడ చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిన్న కొడుకు తేజ ప్రోత్సాహం వల్లే
Image Credit : food on farm/ yotube

చిన్న కొడుకు తేజ ప్రోత్సాహం వల్లే

తన చిన్న కొడుకు తేజ ప్రోత్సాహం వల్లే యూట్యూబ్ ఇంత విజయవంతంగా నడుస్తోందని బాబాయ్ చెప్తుంటారు. ఇక ఇదే ఫ్యూచర్ అని తనే గుర్తించి యూట్యూబ్ స్టార్ట్ చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాబాయ్ చిన్న కొడుకు తేజ ఫొటోగ్రఫీ స్కిల్ ఉంది. బాబాయ్ కు వంటలు రావడంతో...ఇద్దరు కలిసి ఫుడ్ ఆన్ ఫామ్ ను మొదలుపెట్టారు. 

34
యూట్యూబ్ మొదటి నెల సంపాదన రూ.60 వేలు
Image Credit : food on farm/ yotube

యూట్యూబ్ మొదటి నెల సంపాదన రూ.60 వేలు

చిన్న హోటల్ తో మొదలైన బాబాయ్ ఫ్యామిలీ ప్రయాణం...ఇప్పుడు ఒక స్టార్ ఇన్ ఫ్లూయెన్సర్ గా ఎదిగారు. ఛానెల్ మొదలుపెట్టాక వీరి మొదటి సంపాదన రూ. 60 వేలు వచ్చిందని ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఆ తర్వాత ఇంకా దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. వీరికి ఎలాంటి టీమ్ కూడా ఉండదంట. కేవలం వాళ్లిద్దరు భార్యాభర్త, వారి చిన్న కొడుకు మాత్రమే దీని కోసం పనిచేస్తున్నారని తెలిపారు. 

44
వీడియో పెట్టిన వెంటనే మిలియన్లలో వ్యూస్
Image Credit : food on farm/ yotube

వీడియో పెట్టిన వెంటనే మిలియన్లలో వ్యూస్

2021లో మొదలైన వీరి ఛానెల్ ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పుడు వీరి యూట్యూబ్ ఆదాయం రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వస్తోందంట. అంతేకాకుండా ఒక్క యూట్యూబే కాకుండా పికిల్స్, పొడుల బిజినెస్ కూడా చేస్తున్నారు. ఫుడ్ ఆన్ ఫామ్ వెంకటేష్ కు కుకింగ్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది. ఈయన చేసే వంటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీడియో పెట్టిన వెంటనే మిలియన్లలో వ్యూస్ వస్తాయి. ఇదంతా తన కొడుకు తేజ వల్లే సాధ్యమైందని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!
Recommended image2
Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image3
Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు
Related Stories
Recommended image1
Gandhi: బోయర్ వార్ (Boer War) అంటే ఏమిటి? ఆ యుద్ధానికి, గాంధీకి లింకేంటీ?
Recommended image2
Original Bharat mata: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved