MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship: అత్త-కోడలి మధ్య బంధం బలంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

Relationship: అత్త-కోడలి మధ్య బంధం బలంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

Relationship: అత్త కోడలి బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. అత్త, కోడలి మధ్య బంధం బాగుంటే  ఆ ఇల్లు ఆనందం, ప్రేమతో నిండిపోతుంది. లేకపోతే చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. మరి ఈ ఇద్దరి మధ్య బంధం బాగుండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : May 05 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అత్త, కోడలి బంధాన్ని పెంచే చిట్కాలు
Image Credit : AI Generated

అత్త, కోడలి బంధాన్ని పెంచే చిట్కాలు

అత్త–కోడలి బంధం సానుకూలంగా ఉంటే కుటుంబంలో శాంతి, ఆనందం, పరస్పర గౌరవం పెరుగుతాయి. విరుద్ధంగా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారి కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. మరి అత్త–కోడలి మధ్య మంచి బంధం ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం
Image Credit : Getty

ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం

అత్త తన కోడలిని కొత్తగా ఇంటికి వచ్చిన వ్యక్తిగా కాకుండా తన కుటుంబ సభ్యురాలిగా భావించాలి. అదే విధంగా కోడలు కూడా అత్తను నియంత్రించే వ్యక్తిగా కాకుండా అనుభవజ్ఞురాలిగా చూడాలి. ఈ దృక్పథం వారి మధ్య సంబంధాన్ని మరింత ప్రేమగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Related Articles

Related image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు రాగి కడియం పెట్టుకోవడం అస్సలు మంచిదికాదు! ఎందుకో తెలుసా?
36
ఓపెన్ గా మాట్లాడటం
Image Credit : Freepik

ఓపెన్ గా మాట్లాడటం

అత్త, కోడలి మధ్య అనుమానాలు, అపోహలు పెరగకుండా ఉండాలంటే ఓపెన్‌గా మాట్లాడటం అవసరం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని దాచిపెట్టకుండా స్నేహపూర్వకంగా చర్చించాలి. చాలా సందర్భాల్లో చిన్న అపార్థాలే పెద్ద గొడవలకు కారణమవుతాయి. అందుకే మాట్లాడేటప్పుడు మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించడం, ఎదుటివారి భావాలను గౌరవించడం ముఖ్యం. అత్త కోడలికి సలహాలు ఇవ్వేటప్పుడు ఆదేశాల్లా కాకుండా సూచనల రూపంలో చెప్పాలి. కోడలు కూడా అత్త చెప్పే విషయాలను పూర్తిగా తిరస్కరించకుండా ఆలోచించి స్పందించాలి.

46
గౌరవం ఇవ్వడం
Image Credit : AU Generated Photo

గౌరవం ఇవ్వడం

వయస్సులో పెద్దదైన అత్తకు గౌరవం ఇవ్వడం కోడలి బాధ్యత అయితే, కోడలిని వ్యక్తిగా గౌరవించడం అత్త బాధ్యత. కోడలికి తన అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అంగీకరించడం ద్వారా అత్త తన పెద్దమనసును చాటుకోవచ్చు. అలాగే కోడలు కూడా ఇంటి సంప్రదాయాలు, విలువలను గౌరవించడం ద్వారా అత్త మనసు గెలుచుకోవచ్చు. ఇలాంటి పరస్పర గౌరవం వల్ల చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారకుండా నివారించవచ్చు.

56
సహనం, క్షమ
Image Credit : AU Generated Photo

సహనం, క్షమ

ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన ఆలోచనా విధానం, అలవాట్లతో ఉంటారు. ఒకరికి నచ్చింది, మరొకరికి నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో తక్షణం స్పందించి వాదించడం కన్నా కొంచెం సహనం పాటించడం మంచిది. పొరపాట్లు జరిగినప్పుడు వాటిని పెద్దదిగా చూడకుండా క్షమించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. 

66
పనులు, బాధ్యతలు
Image Credit : our own

పనులు, బాధ్యతలు

ఇంటి పనులు, బాధ్యతల విషయంలో కూడా పరస్పర సహకారం అవసరం. కోడలి మీద అన్ని పనుల్ని మోపడం లేదా అత్త పూర్తిగా పక్కకు తప్పుకోవడం రెండూ మంచివి కావు. ఇద్దరూ కలిసి బాధ్యతలను పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది. కలిసి పనులు చేయడం ద్వారా మాట్లాడుకునే అవకాశాలు పెరుగుతాయి, దాంతో బంధం సహజంగానే దగ్గరవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే కోడలికి అత్త సహకారం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అదే సమయంలో కోడలు కూడా అత్తకు గౌరవం, కృతజ్ఞత చూపాలి.

అలాగే కుటుంబంలో మూడో వ్యక్తుల జోక్యం కూడా చాలా సార్లు బంధాన్ని ప్రభావితం చేస్తుంది. బయటివారి మాటలను ఎక్కువగా నమ్మడం, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు వాటిని నేరుగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగపిల్లలు తండ్రిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Recommended image2
Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు
Recommended image3
Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్!
Related Stories
Recommended image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు రాగి కడియం పెట్టుకోవడం అస్సలు మంచిదికాదు! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved