MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 4 రాశులవారు రాగి కడియం పెట్టుకోవడం అస్సలు మంచిదికాదు! ఎందుకో తెలుసా?

Zodiac Signs: ఈ 4 రాశులవారు రాగి కడియం పెట్టుకోవడం అస్సలు మంచిదికాదు! ఎందుకో తెలుసా?

Zodiac Signs: హిందూ సంస్కృతిలో నగలు అలంకరణ కోసమే కాదు.. జ్యోతిష్య పరంగా కూడా వాటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రాగి వంటి లోహాలు మన శరీరం, మనసు, గ్రహాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏ రాశులవారు రాగి ధరిచండం మంచిది కాదో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : May 05 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ రాశులవారు రాగి కడియం ధరించకూడదు?
Image Credit : our own

ఏ రాశులవారు రాగి కడియం ధరించకూడదు?

జ్యోతిష్య శాస్త్రంలో లోహాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రతి లోహం ఒక గ్రహానికి సంబంధించిందిగా చెప్తారు. రాగి.. సూర్యుడు, కుజ గ్రహాల ప్రభావాన్ని సూచించే లోహం. సాధారణంగా రాగి కడియం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని నమ్మకం. అయితే ప్రతి ఒక్కరికీ రాగి అనుకూలం కాకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని రాశుల వారు రాగి ధరించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున, కన్య, తుల, కుంభ రాశులు
Image Credit : Getty

మిథున, కన్య, తుల, కుంభ రాశులు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం మిథున రాశి, కన్య రాశి, తుల రాశి, కుంభ రాశి వారికి రాగి కడియం ధరించడం అంతగా అనుకూలం కాదు. ఈ రాశులపై బుధ, శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహాలు సూర్యుడు, కుజుడు వంటి అగ్ని తత్వ గ్రహాలతో కొన్నిసార్లు విరుద్ధంగా పనిచేస్తాయి. ఫలితంగా మానసిక అస్థిరత, నిర్ణయాల్లో అయోమయం, లేదా శారీరక సమస్యలు రావచ్చని పండితులు చెబుతున్నారు.

34
గ్రహాల ప్రభావం
Image Credit : Asianet News

గ్రహాల ప్రభావం

మిథున, కన్య రాశులకు బుధుడు అధిపతి. సాధారణంగా బుధుడు సమతుల్య స్వభావాన్ని సూచిస్తాడు. కానీ రాగి.. అగ్ని తత్వాన్ని పెంచే లోహం కావడంతో, ఈ రాశి వారికి అది అనవసర ఉత్కంఠ, ఆందోళనను పెంచే అవకాశం ఉంది. 

అదే విధంగా తుల, కుంభ రాశులపై శుక్ర, శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు సాధారణంగా సమతుల్య జీవనశైలిని కోరుకుంటారు. రాగి వల్ల వచ్చే శక్తి మార్పులు వారి సహజ స్వభావానికి ఇబ్బంది కలిగించవచ్చని పండితులు సూచిస్తున్నారు.

44
పండితుల సూచన
Image Credit : Getty

పండితుల సూచన

రాగి కడియాన్ని కేవలం ఆధ్యాత్మిక లేదా జ్యోతిష్య పరమైన ప్రయోజనాలకే కాకుండా ఆరోగ్య పరంగా కూడా కొంతమంది ధరిస్తుంటారు. అయితే ఎవరికైనా రాగి కడియం ధరించిన తర్వాత అసౌకర్యం, అలెర్జీ, లేదా మానసిక ఒత్తిడి పెరిగినట్లుగా అనిపిస్తే, వెంటనే దాన్ని తీసివేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు.. అబ్బాయిలు చూస్కోండి!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు అమ్మ మాటే వేదం.. పెళ్లైనా ఫస్ట్ ప్లేస్ అమ్మదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved