MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మొటిమల మచ్చలు పోవట్లేదా? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ ను ట్రై చేయండి

మొటిమల మచ్చలు పోవట్లేదా? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ ను ట్రై చేయండి

మొటిమల మాదిరిగానే మొటిమల మచ్చలు కూడా అంత సులువుగా తగ్గవు. అయితే కొన్ని ఫేస్ ప్యాక్స్ తో ఈ మొటిమల మచ్చలు సులువుగా పోతాయి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 05 2023, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మొటిమలతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఈ మొటిమలు అంత సులువుగా తగ్గవు. ఈ మొటిమల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ మచ్చలు కూడా మొటిమల లాగే అంత సులువుగా తగ్గవు. అయితే కొన్ని సింపుల్ ఫేస్ ప్యాక్స్ తో ఈ మొటిమల మచ్చలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25

1. అర టీస్పూన్ పసుపును తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కపలండి. తర్వాత ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేసుకోండి. 
 

35

2. అర టీస్పూన్ పసుపుని తీసుకుని టీ స్పూన్ శెనగపిండిని,  కొన్ని పాలు పోసి పేస్ట్ లా తయారుచేసుకోండి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20నిమిషాల తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

45
Image: Getty

Image: Getty

3. పాలలో రెండు టీస్పూన్ల ఓట్ మీల్, ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.

55
Image: Getty

Image: Getty

4. అరకప్పు కీరదోసకాయ పేస్ట్ ను తీసుకుని అందులో పావుకప్పు పెరుగును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి.

5. మొటిమల మచ్చలన్నింటికీ కలబంద జెల్ ను అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు
Recommended image3
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved