MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Comb Cleaning: దువ్వెన మురికిగా మారిందా? 2 నిమిషాల్లో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు

Comb Cleaning: దువ్వెన మురికిగా మారిందా? 2 నిమిషాల్లో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు

Comb Cleaning: మురికి పట్టిన దువ్వెన వాడినా కూడా.. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అందుకే.. మనం వాడే దువ్వెనను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం గంటల సమయం అవసరం లేదు. రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 02 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దువ్వెన మురికిగా మారిందా?
Image Credit : instagram

దువ్వెన మురికిగా మారిందా?

ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా ఉండాలని.. పొడవుగా పెరగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని కోసం ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. అయితే..మనం ఎంత ఖరీదైన ఉత్పత్తులు వాడినా కూడా.. జుట్టు దువ్వుకునే దువ్వెన మురికిగా ఉంటే..హెయిర్ లాస్ పెరిగే అవకాశం ఉంటుంది.  దువ్వెనకు పట్టిన మురికి… మళ్లీ తలలో చేరి.. జుట్టు కుదుళ్లను బలహీనంగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే… రెగ్యులర్ గా దువ్వెనను శుభ్రం  చేసుకుంటూ ఉండాలి. మరి, మురికి పట్టి నల్లగా మారిన దువ్వెనను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దువ్వెన ఎలా క్లీన్ చేయాలి?
Image Credit : instagram

దువ్వెన ఎలా క్లీన్ చేయాలి?

మురికి పట్టిన దువ్వెన శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న వస్తువులు సరిపోతాయి. ఒక పాత టూత్ బ్రష్,  గోరు వెచ్చని నీళ్లు,  ఏదైనా షాంపూ, కొద్దిగా వంట సోడా ఉంటే సరిపోతుంది.

దువ్వెన శుభ్రం చేసే విధానం….

ముందుగా దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకలను తొలగించాలి. తర్వాత షాంపూ నీళ్లలో బ్రష్ ని కాసేపు నానపెట్టాలి.  ఆ తర్వాత బ్రష్ సహాయంతో దువ్వెన పళ్ల మధ్యలో రుద్దితే చాలు. రెండు నిమిషాల్లో మురికి వదులుతుంది. కొత్త దానిలా కనపడుతుంది.

33
మరీ ఎక్కువ జిడ్డుగా ఉంటే...
Image Credit : instagram

మరీ ఎక్కువ జిడ్డుగా ఉంటే...

మనం రెగ్యులర్ గా తలకు నూనె రాస్తూ ఉంటాం. ఆ నూనె కూడా దువ్వెనకు అంటుకొని.. జిడ్డుగా మారే అవకాశం ఉంది. ఆ జిడ్డు వదిలించడం కూడా  చాలా సింపుల్.  నీళ్లలో కొద్దిగా వంట సోడా, ఏదైనా లిక్విడ్ సోప్ లేదంటే షాంపూ వేసి.. ఆ నీళ్లలో దువ్వెనను కాసేపు నానపెట్టాలి. తర్వాత.. నార్మల్ వాటర్ తో శుభ్రం చేస్తే సరిపోతుంది. దువ్వెన కొత్త దానిలా మెరుస్తూ కనపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: పట్టుచీరల మెరుపును రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్!
Recommended image2
Watermelon Idli: పిల్లలు ఇడ్లీ తినడం లేదా? అయితే ఇలా చేసి పెట్టండి..ప్లేట్ ఖాళీ చేసేస్తారు
Recommended image3
Indian Railway: చెత్త అమ్మి ఆరు నెలల్లో రూ.323 కోట్లు సంపాదించిన ఇండియన్ రైల్వే..!
Related Stories
Recommended image1
Dish Washer: రూ.15వేలకే డిష్ వాషర్...ఇంతకన్నా తక్కువకి ఎక్కడా రాదు, రోజూ గిన్నెలు తోమే శ్రమే ఉండదు..!
Recommended image2
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved