MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కరివేపాకును ఇలా ఫ్రిజ్ లో పెడితే 6 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది

కరివేపాకును ఇలా ఫ్రిజ్ లో పెడితే 6 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది

కరివేపాకు బయట ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంటే ఆకులు ఎండిపోవడమే.. ఎర్రగా మారడమో అవుతుంటాయి. ఫ్రిజ్ లో పెడితే ఆకులు మురిగిపోతాయి. కానీ మీరు ఒక పద్దతిలో కరివేపాకును ఫ్రిజ్ లో పెడితే  ఆరు నెలల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 11 2024, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కరివేపాకును చెట్టు నుంచి కోసిన రెండు మూడు రోజులకే ఆకులు ఎండిపోవడం మొదలవుతుంది. అయితే చాలా మంది కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయినా ఆకులు ఎండిపోతాయి. అయితే మీరో ఒక సింపుల్ పద్దతిని ఫాలో అయితే మాత్రం కరివేపాకు ఒక ఆరు నెలల వరకు ఫ్రెష్ గా, అప్పుడే కోసిన దానిలా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
curry leaves

curry leaves

ముందుగా మీరు తెచ్చిన కరివేపాకును దుమ్ము, ధూళి లేకుండా ఒకటికి రెండు సార్లు నీళ్లలో వేసి బాగా కడగండి. వీటిని కడిగిన తర్వాత కాండం నుంచి ఆకుల వరకు నీటి తేమ లేకుండా బాగా ఆరనివ్వండి. 

34

ఆరిన కరివేపాకును తెంచి ఐస్ క్యూబ్ ట్రేలో వేయండి. అన్నీ ఐస్ క్యూబ్స్ ట్రేలను కరివేపాకుతో నింపి వాటిలో నీళ్లు పోయండి. ఈ ట్రేలను 3 నుంచి 4 గంటల పాటు ఫ్రీజ్ చేయండి. ఐస్ క్యూబ్స్ రెడీ అయిన తర్వాత వీటిని ట్రే నుంచి బయటకు తీసి జిప్ లాక్ జేబులో పెట్టి మళ్లీ ఫ్రీజ్ చేయండి.

44

6 నెలలు ఆదా 

మీరు గనుక కరివేపాకును ఇలా నిల్వ చేస్తే.. కాదనకుండా.. ఒక ఆరు నెలలలైనా కరివేపాకు తాజాగా ఉంటుంది. అస్సలు పాడుకాదు. ఇకపోతే మీరు కరివేపాకును ఉపయోగించే ముందు ఐస్ క్యూబ్స్ ను నీటిలో కరిగించి తర్వాత కరివేపాకును ఆరబెట్టి కూరలో వేయండి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Watch Bracelet: ట్రెండీ వాచ్ బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో చూడండి!
Recommended image2
Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు
Recommended image3
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved