MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• టాయిలెట్ లో కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?? అయితే డేంజరే...

టాయిలెట్ లో కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?? అయితే డేంజరే...

స్మార్ట్ ఫోన్ ఈ మధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు కానీ స్మార్ట్ ఫోన్ పక్కన లేకపోతే నిద్ర పట్టదు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Feb 22 2021, 03:15 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

స్మార్ట్ ఫోన్ ఈ మధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు కానీ స్మార్ట్ ఫోన్ పక్కన లేకపోతే నిద్ర పట్టదు.

స్మార్ట్ ఫోన్ ఈ మధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు కానీ స్మార్ట్ ఫోన్ పక్కన లేకపోతే నిద్ర పట్టదు.

స్మార్ట్ ఫోన్ ఈ మధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు కానీ స్మార్ట్ ఫోన్ పక్కన లేకపోతే నిద్ర పట్టదు.

211

ఇక చాలామందికి టాయిలెట్ కి వెడుతూ కూడా ఫోన్ పట్టుకెళ్లడం అలవాటు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు మరీ ఎక్కువ అవుతోంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

311

టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా.. స్మార్ట్ ఫోన్ ద్వారా మీ శరీరంమీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్ తో టాయిలెట్ లోకి వెళ్లడం వల్ల కలిగే విపరీత ప్రభావాలేంటో తెలుసుకుంటే మీరు ఆ పని చచ్చినా చేయరు.

411

బాత్రూంలో కూడా స్మార్ట్ ఫోన్ ను వదలకపోవడం అనేది హేమోరాయిడ్స్‌కు మరో పేరు. స్మార్ట్‌ఫోన్‌ను బ్రౌజ్ చేయడం, ఎక్కువసేపు కూర్చోవడంలాంటివి రెక్టమ్ మీద ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఆనస్ కి లోపల, బయట ఉన్న రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. సో ఈ అలవాటు ఎక్కువైనా కొద్దీ సమస్య తీవ్రం అవుతుంది.

511

టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల రెక్టమ్ మీద ఒత్తిడి పెరిగి నొప్పి, వాపు, రక్తస్రావం మొదలవుతుంది. ఇది బ్యాక్టీరియా సోకే ప్రమాదాన్ని పెంచుతుంది.

611

ఫోన్లు ఈజీగా బ్యాక్టీరియా, వైరస్ ను అట్రాక్ట్ చేస్తాయి. టాయిలెట్ లోకి ఫోన్ తీసుకెళ్లినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగానే పెట్టచ్చు. బేసిన్ మీదో, టాయిలెట్ పేపర్ మీదో పెట్టచ్చు. కానీ ఫోన్ ముట్టిన చేతులతో మీరు ఎక్కడెక్కడ టచ్ చేస్తారో దానివల్ల బ్యాక్టీరియా, వైరస్ ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణం అవుతుందో ఎలా చెప్పగలం.

711

బాత్రూంలోని టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్ ల మీద ఈ. కోలి వంటి బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల మల మార్గంలో వ్యాధులకు కారణమవుతుంది. టాయిలెట్ లోకి స్మార్ట్ ఫోన్ తీసుకుపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఫోన్ మీదికి వచ్చేస్తుంది. ఫోన్ లో ఉండే వేడి ఈ కొలి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి తోత్పడుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

811

911

చాలామంది వంచిన తల ఎత్తకుండా సెల్ ఫోన్ లో మునిగిపోయి ఉంటారు. అదే అలవాటు టాయిలెట్ లోనూ కొనసాగిస్తే.. మీ తల గోడకో, టాయిలెట్ లోని మరే వస్తువుకో కొట్టుకుని దెబ్బల పాలవ్వడం కాయం.

1011

ఎంతసేపూ ఫోన్ లోనూ చూస్తూ ఉంటే మైండ్ ఆలోచించడం మానేస్తుంది. దీంతో మీలోని సృజనాత్మకత అడుగంటుతుంది. సాంకేతికత మెదడు మీద చూపించే దుష్ప్రభావాల్లో ఇదీ ఒకటి.

1111

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి
Recommended image2
Bad Breath: బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా? ఈ విటమిన్ లోపమే కారణం, ఇవి తింటే చాలు
Recommended image3
Life Destroying Habits : చెక్ చేసుకొండి... ఈ పది అంశాల్లో ఏ మూడు మీ జీవితంలో ఉన్నా దేవుడు కూడా రక్షించలేడు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved