Ice Creams: ఇకనుంచి ఐస్ క్రీములు తినుడు బంజేయకపోతే మీ పని మటాష్..
Ice Creams: మనం తీసుకునే ఆహారాలు చాలా వరకు కల్తీవే. అంతేకాదు.. ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫుడ్ ఐటమ్స్ లల్లో ఎన్నో కెమికల్స్ కలుపుతారు. వాటిని తిని మనం రోగాల పాలవుతాం. ముఖ్యంగా ఇష్టంగా మనం లాగించే ఐస్ క్రీముల్లో కూడా ఎన్నో రసాయనాలు కలుపుతారు. అవి మనకు ఎంత హాని చేస్తాయో తెలుసా..

ice cream
Ice Creams: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఐస్ క్రీములను ఇష్టంగా లాగిస్తుంటారు. బయటకెళ్తే చాలు పక్కాగా ఐస్ క్రీములు తింటారు. ఈ ఐస్ క్రీములను ఇష్టపడని వారు లేరేమో. కానీ ఇవి పాణానికి అంత మంచివి కావు. వీటిని తయారు చేయడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రమాదరకమైన ద్రావకాన్ని వాడుతారట. ఆ ద్రావకం పేరే ‘లిక్విడ్ నైట్రోజన్’.
ఈ లిక్విడ్ నైట్రోజన్ ను చాలా తక్కువ Temperature వద్ద మాత్రమే ఉపయోగిస్తారట. ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు ఫ్రిజర్లో నిల్వ ఉండేందు ఈ ద్రావనాన్ని ఉపయోగిస్తారు.
Liquid Nitrogen ను ఆహారాల్లో 1800 సంవత్సరం నుంచి ఉపయోగించడం మొదలు పెట్టారు. ఈ ద్రావనానికి రంగు, వాసన ఉండవు. మరొక ముఖ్యమైంది ఏంటంటే.. ఇది చాలా ఫాస్ట్ గా ఘనీభవిస్తుంది. అందుకే ఈ లిక్విడ్ నైట్రోజన్ ను ఐస్ క్రీముల్లో ఉపయోగిస్తారు.
అలాగే Liquid Nitrogenను Desserts, cocktails లు తెల్లగా పొగలు కక్కేలా అలాగే కూల్ గా చేయడానికి కూడా వీటిని వాడుతుంటారు. ముఖ్యంగా వీటిని బార్ లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తారు.
ice cream
ఇది మంచిదేనా: American Food and Drug Administration ప్రకారం.. నైట్రోజన్ ద్రవం కలిపిన ఆహారం మన ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని స్పష్టమైంది. ఈ Liquid Nitrogen కలిపిన ఆహారాన్ని తరచుగా తినడం వల్ల internal organs దెబ్బతింటాయట. అలాగే ఇది చర్మానికి కూడా హాని కలిగిస్తుందట.
Liquid Nitrogen నుంచి ఆవిరిని పీల్చితే శ్వాస సంబంధ సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఇది ఆస్తమా సమస్య ఉన్న వారికి ఎంతో ప్రమాదకరమైంది. ఆ ద్రావనం వల్లే ఆహారాలు పొగలు కక్కుతాయి. ఇక వాటిని మనం పొగలు కక్కుతున్నప్పుడే తింటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని American Food and Drug Administration హెచ్చరిస్తోంది.