MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఫ్రిడ్జ్ లో వీటిని మాత్రం పెట్టకండి..

ఫ్రిడ్జ్ లో వీటిని మాత్రం పెట్టకండి..

ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ఫ్రిడ్జ్ ఎంతో సహాయపడుతుంది. అయితే ఫ్రిడ్జ్ లో కొన్ని రకాల ఆహారాలను మాత్రం అస్సలు పెట్టకూడదు. అవేంటంటే..  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 03 2022, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రిఫ్రిజిరేటర్లు ఆహార పదర్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ఎంతో సహాయపడతాయి. కానీ కొన్ని రకాల ఆహారాలను మాత్రం రిఫ్రిజిరేటర్లలో అస్సలు పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని పెడితే వాటిలో ఉండే పోషకాలన్నీ పోతాయి. అంతేకాదు ఒక్కోసారి అవి పాడయ్యే అవకాశం కూడా ఉంది. వీటిని తినడం వల్ల  మనం అనేక రోగాల బారిన పడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

25

దోసకాయలు.. దోసకాయలను ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదు. ఒకవేళ పెడితే దీని టేస్ట్ పూర్తిగా మారుతుంది. అంతేకాదు వాటి ఆకారం కూడా మారిపోతుంది.  ఇవి మన ఆరోగ్యానికి హానీ చేస్తాయి. 

35

కూరగాయలు.. చాలా మంది మార్కెట్ల నుంచి తెచ్చిన కూరగాయలను నేరుగా రిఫ్రిజిరేటర్లలో పెడుతుంటారు. దీంతో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ కూరగాయలను ఫ్రిడ్జ్ లో పెడితే వాటిలో ఉండే ఫైబర్ పూర్తిగా పోతుంది. అలాగే వాటిలో నీరు కూడా పోతుంది. దీంతో అవి నిర్జీవంగా మారిపోతాయి. కూరగయాలను ఫ్రిడ్జ్ లోంచి  తీసినప్పుడు అవి ముద్దగా తయారవుతాయి. వీటిని వండుకుని తింటే రుచే ఉండదు. 

45

చీజ్.. ఫ్రిడ్జ్ లో చీజ్ ను అస్సలు పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని రిఫ్రిజిరేటర్లలో పెట్టడం వల్ల ఇవి ఇటుక ముక్కల్లా గట్టిగా మారిపోతాయి. వీటిని వండుకుని తిన్నా ఏమాత్రం రుచి ఉండదు. అలాగే వీటి షేప్ కూడా మారుతుంది. కాబట్టి ఖరీదైన వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం మానుకోండని నిపుణులు సూచిస్తున్నారు. 

55

ఈ డబ్బాలను పెట్టకూడదు.. పానీయాలు, కోక్, పండ్ల జ్యూస్ డబ్బాలను ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తునానరు. ఎందుకంటే వీటిని పూర్తిగా ప్యాక్ చేస్తారు. శీతల పానీయాలు లేదా కోక్ లను ఫ్రిడ్జ్ లో పెడితే ఒక్కోసారి ఆ డబ్బాలు పేలొచ్చని నిపుణులు చెబుతున్నారు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే
Recommended image2
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Recommended image3
Tomato: ఏడాది మొత్తం టమాటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved