MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగు మురికి పట్టిందా? సింపుల్ గా క్లీన్ చేసే టెక్నిక్ ఇది..!

Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగు మురికి పట్టిందా? సింపుల్ గా క్లీన్ చేసే టెక్నిక్ ఇది..!

 Mixer Jar Cleaning Tips: మనం రోజూ వాడే మిక్సీజార్లు పైకి శుభ్రంగా కనిపించినప్పటికీ, వాటి బ్లేడ్ల కింద, అడుగు భాగాన మొండి జిడ్డు, మురికి దాగి ఉంటాయి. అవి శుభ్రం చేయకపోతే బాక్టీరియా పెరిగి, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2026, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mixer Jar
Image Credit : Instagram / World of chetana

Mixer Jar

వంట గదిలో అత్యధికంగా ఉపయోగించే వస్తువుల్లో మిక్సర్ కూడా ముందు వరసలో ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి వంటకు మిక్సర్ తో అవసరం పడుతూనే ఉంటుంది. మసాలాలు, పిండి, చట్నీ ఇలా ప్రతి దానికీ మిక్సర్ కావాల్సిందే. అయితే.. దీనిని వాడిన తర్వాత.. వెంటనే జార్లను శుభ్రం చేస్తూ ఉంటాం.అయితే.. లోపల శుభ్రం అవుతుంది. కానీ.. బ్లేడ్ కింద, జార్ అడుగున మాత్రం మురికి పేరుకుపోతూ ఉంటాయి. దీనిని సరిగా పట్టించుకోకపోతే.. బ్యాక్టీరియా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అలా అని.. జార్ అడుగు భాగం శుభ్రం చేయడం అంత సులభమేమీ కాదు. అంత తొందరగా జిడ్డు, మురికి వదలదు. అయితే.. కొన్ని సింపుల్ టెక్నిక్స్ తెలిస్తే.. వీటిని శుభ్రం చేయడం చాలా ఈజీ. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మిక్సర్ జార్ శుభ్రం చేయడానికి కావాల్సిన పదార్థాలు..
Image Credit : Instagram / World of chetana

మిక్సర్ జార్ శుభ్రం చేయడానికి కావాల్సిన పదార్థాలు..

నిమ్మకాయ, బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్, నీరు. ఇవి ఉంటే చాలు.. మళ్లీ జార్ ని కొత్త దానిలా మార్చవచ్చు.

శుభ్రం చేసే విధానం..

ఒక మిక్సర్ జార్ అడుగు భాగాన ముందుగా.. ఒక స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. తర్వాత దానిపై నిమ్మరసం పిండాలి. ఆ తర్వాత అందులోనే డిటర్జెంట్ పౌడర్ కూడా వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోయాలి. జిడ్డు మరీ ఎక్కువగా ఉంటే వేడి నీరు కూడా పోయవచ్చు. 15 నిమిషాలు దానిని అలానే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల అడుగున పేర్కొన్న మురికి, జిడ్డు మొత్తం పోతుంది. ఇప్పుడు.. 15 నిమిషాల తర్వాత, స్క్రబ్బర్ లేదా టూత్‌బ్రష్‌తో బాగా రుద్దాలి. మిక్సీ జార్‌ను శుభ్రం చేయడానికి మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో ప్రత్యేక పొడవాటి బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి, మీరు బ్లేడ్ కింద ఉన్న మురికిని సులభంగా తొలగించవచ్చు.

చివరగా, శుభ్రమైన నీటితో కడగండి. మీ మిక్సర్ జార్ కొత్తదానిలా మెరిసిపోతుంది. కడిగిన తర్వాత, జార్‌ను పూర్తిగా ఆరనివ్వాలి. తేమ వల్ల బ్లేడ్‌లు తుప్పు పట్టవచ్చు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chetana Yogiraj Jadhav 🧿 (@world_of_chetana)

33
గమనిక..
Image Credit : Instagram / World of chetana

గమనిక..

మసాలాలు లేదా చట్నీని రుబ్బిన వెంటనే మిక్సీ జార్‌ను ఎల్లప్పుడూ నీటితో కడగండి. వెంటనే శుభ్రం చేయకపోతే.. మురికిని తొలగించడం కష్టమవుతుంది. బ్లేడ్‌లు మొద్దుబారినట్లయితే, నెలకు ఒకసారి జార్‌లో కొద్దిగా రాతి ఉప్పు వేసి, మిక్సీని 1-2 నిమిషాల పాటు తిప్పితే సరిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Kitchen Hacks: కూరగాయలు వారం రోజులైనా తాజాగా ఉండాలా? ఈ ట్రిక్ మీకోసమే
Recommended image2
Muskmelon: ప్రకృతి ప్రసాదించిన వరం ఈ పండు, రోజూ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved