ఇవి చాలా యూనిక్ గా కనిపిస్తాయి. ఘుంగ్రూ బాలి డిజైన్ చెవి కమ్మలు ఆన్‌లైన్‌లో 150 రూపాయల కన్నా తక్కువ ధరకే దొరుకుతాయి.
సంప్రదాయకర లుక్ కోసం బాలి డిజైన్ చెవిపోగులు ఎంచుకోవచ్చు. గోల్డ్ ప్లేటింగ్‌లో ఉండే ఈ తరహా కమ్మలను మీరు 130 రూపాయల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
గోల్డ్ ప్లేటింగ్‌లో ఉండే ఈ మోడ్రన్ హూప్స్‌ను మీరు సులభంగా ధరించవచ్చు. ఇవి చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
రోజూ పెట్టుకునేందుకు ప్లెయిన్ బాలి చెవిపోగులు డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలాంటి డ్రెస్ మీదకైనా ఇవి చక్కగా నప్పుతాయి.
ఈ రోప్ బాలి చెవి రింగుల డిజైన్ అందంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ డిజైన్‌లో వచ్చే ఈ కమ్మలు అందమైన అవుట్‌ఫిట్‌లపై చాలా బాగుంటాయి.
స్కూలుకెళ్లే పిల్లలకు ఇవి ఎంతో చక్కగా నప్పుతాయి. వీటి ధర కూడా చాలా తక్కువే.
పార్టీవేర్ కు ఇవి అనువైన ఇయర్ రింగ్స్. ఈ చెవిపోగులు చీరలపై బాగుంటాయి.
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Summer Fashion: మండే ఎండల్లో కూల్ లుక్.. అదిరిపోయే వన్ పీస్ డ్రెస్సులు
Temple Jewellery: బంగారానికి ఏమాత్రం తీసిపోని గాజులు.. చూస్తే ఫిదా!
Nepali Haaram: నేపాలీ హారాలు చూశారా.. వేసుకుంటే మెడ నిండిపోతుంది