MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• ఎడు ఎకరాల్లో ధోనీ లగ్జరీ హౌస్.. ఎప్పుడైనా చూశారా..?

ఎడు ఎకరాల్లో ధోనీ లగ్జరీ హౌస్.. ఎప్పుడైనా చూశారా..?

ధోనీకి రాంచీలో బ్యూటీఫుల్ హౌస్ ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. దానిని ఏడు ఎకరాల్లో నిర్మించాడు తెలుసా. ఆ బ్యూటిఫుల్, లగ్జరీ హౌస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

2 Min read
Author : ramya Sridhar
Published : May 05 2021, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, కెప్టెన్ కూల్.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. నిన్నటి వరకు ఐపీఎల్ మ్యాచుల్లో ధోనీ అదరగొట్టాడు. పలువురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో... ఐపీఎల్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆటగాళ్లంతా తమ ఇళ్లకు చేరిపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కాగా... ధోనీకి రాంచీలో బ్యూటీఫుల్ హౌస్ ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. దానిని ఏడు ఎకరాల్లో నిర్మించాడు తెలుసా. ఆ బ్యూటిఫుల్, లగ్జరీ హౌస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

310

ధోనీ తన ఇంటికి కైలాష్ పతి ఫామ్ హౌస్ అని పేరు పెట్టుకున్నాడు. ఈ ఇంటిని ఏడు ఎకరాల్లో నిర్మించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాలనికి సమీపంలోనే ధోనీ ఇల్లు ఉంటుంది. ఈ ల్యాండ్ 2009లో ధోనీ కి బహుమతిగా వచ్చింది. అందులోనే ధోనీ ఇల్లు నిర్మించుకున్నారు. 2017లో ఈ ఇంట్లోకి ధోనీ తన కుటుంబంతో కలిసి షిఫ్ట్ అయ్యారు.

410

ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఆయన తన జీవితాన్ని కూడా ఒక రాజులాగా గడుపుతారని అభిమానులు అంటూ ఉంటారు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుందట. చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుందట.

510

కాగా.. ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఇటీవల ధోనీ భార్య సాక్షి ధోనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో  కుక్క, గుర్రం కూడా ఉన్నాయి.

610

సాక్షి, ధోనీ ఇద్దరికీ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. అందుకే వారి ఇంట్లో దాదాపు ఆరు కుక్కలు ఉంటాయి. వాటి పేర్లు లేహ్, జోయా, జరా, సామ్, గబ్బర్, లిల్లీ. వీటికి సంబంధించిన ఫోటోలను సాక్షి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ పెట్ డాగ్స్ తో వారి కుమార్తె జీవా ఆడుకుంటూ ఉంటారు.

710

ధోనీ ఇంటి ప్రాంగణం మొత్తం ఆకుపచ్చని వాతావరణ స్పష్టంగా కనపడుతుంది. ఆ గార్డెన్ మొత్తం పూల మొక్కలతో చాలా అందంగా కనపడుతోంది.  వివిధ రకాల చెట్లు, పూల మొక్కలతో ఆ గార్డెన్ చాలా అందంగా కనపడుతోంది.

810

ధోనీ ఫామ్ హౌస్ లో ఇండోర్ స్టేడియం ఉంది. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్,  నెట్ ప్రాక్టీసింగ్ గ్రౌండ్, ఆధునిక జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. లాక్ డౌన్  సమయంలో ధోనీ ఫ్యామిలీతో ఇక్కడే ఎక్కువ కాలం గడిపారు.

910

ధోనీ తన చిన్నతనంలో కేవలం రెండు గదుల ఇంట్లో జీవించాడు. 2004లో ధోనీ అరంగేట్రం చేశాడు. చాలా కష్టపడుతూ జీవితాన్ని ప్రారంభించిన ధోనీ 2009లో మూడంతస్థుల ఇల్లు కొనగలిగాడు. దాదాపు 8 సంవత్సరాలు ధోనీ అక్కడే నివసించాడు.

1010

ధోనీ మొత్తం ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. మొత్తం రూ. 775 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ధోనీ దగ్గర కార్లు, బైక్ ల కలెక్షన్ చాలా ఉంది. వాటి ఖరీదు రూ.25కోట్ల వరకు ఉండొచ్చు. ఇవి కాకుండా మరో రూ. 552కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved