కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి: ఏది బెస్ట్, ఏది ప్రభావవంతంగా ఉంటుందో ప్రతీతి తెలుసుకొండి..

First Published May 5, 2021, 7:06 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారతదేశంలో ప్రస్తుతం రెండు టీకాలు కోవిషీల్డ్, కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కోవిషీల్డ్‌ను చాలా రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఇస్తోంది. మూడవ టీకా స్పుత్నిక్ వి రష్యాకు చెందినది. తాజాగా మొదటి విడత స్పుత్నిక్ వి వాక్సిన్ భారతదేశానికి చేరుకుంది.