కోవిడ్ వ్యాక్సిన్ కి ముందు, తరువాత... ఏం తినాలి? ఏం తినకూడదు?

First Published Apr 9, 2021, 4:13 PM IST

వ్యాక్సిన్ ప్రక్రియలో మీరు తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తంలో  ఆరోగ్యకరమైన, అవసరమైన పోషకాలు ఉండాలని సలహా ఇస్తుండగా, మరికొందరు వ్యాక్సిన్ వేసుకున్న తరువాత హైడ్రేట్ కాకుండా ఉండాలని చెబుతున్నారు.