Telugu

అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

Telugu

సింపుల్ డిజైన్

చిన్నపిల్లలకు ఇలాంటి సింపుల్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి. 

Image credits: Gemini AI
Telugu

మినీ స్క్వేర్ గోల్డ్ హూప్స్

ప్లెయిన్ మినీ స్క్వేర్ గోల్డ్ హూప్స్ చాలా బాగుంటాయి. స్మూత్ ఫినిషింగ్ ఉండటం వల్ల పిల్లలకు కంఫర్ట్ గా ఉంటాయి.  

Image credits: Gemini AI
Telugu

స్టోన్ డిజైన్

స్టోన్స్ పొదిగిన హూప్ ఇయర్ రింగ్స్ స్టైలిష్ గా ఉంటాయి. ఇవి అన్ని వయసులవారికి బాగుంటాయి. 

Image credits: Gemini AI
Telugu

కటౌట్ వర్క్ గోల్డ్ హూప్స్

ఫెమినైన్ లుక్ కోసం ఇలాంటి కటౌట్ వర్క్ గోల్డ్ హూప్స్ డిజైన్‌ మంచి ఎంపిక. దీని సాఫ్ట్ కర్వ్స్, స్క్రూలేని సేఫ్ లాక్ చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

మోటిఫ్ గోల్డ్ హూప్స్

మోటిఫ్ గోల్డ్ హూప్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఇవి తేలికగా ఉంటాయి. స్టైలిష్ గా కనిపిస్తాయి. 

Image credits: social media

10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!

పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు

ఇంట్లో ZZ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

2025లో మనదేశంలో ఎక్కువ మంది చూసిన ప్రదేశాలు ఇవే