Telugu

10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!

Telugu

లేటెస్ట్ డిజైన్ నెక్లెస్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. మెడ నిండుగా కనిపిస్తాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: instagram
Telugu

10 గ్రాముల నెక్లెస్

ఫ్లవర్, లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. 10 గ్రాముల్లో తయారవుతుంది. 

Image credits: instagram
Telugu

ట్రెండీ డిజైన్

నెమలి డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ నెక్లెస్ చీరలు, డ్రెస్సులకు చక్కగా సరిపోతుంది. తక్కువ ధరలో వస్తుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్

హెవీ జ్యూవెలరీ ఇష్టపడనివారు ఇలాంటి సింపుల్ డిజైన్ నెక్లెస్ తీసుకోవచ్చు. 8-10 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్

స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. 10-12 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram

పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు

బడ్జెట్ ధరలో డైమండ్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!

మగువలు మెచ్చే వెండి కమ్మలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!

చేతుల అందాన్ని పెంచే బంగారు బ్రేస్లెట్స్.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో