రోజుకి రెండుసార్లు బ్రష్ చేయాలి. నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే, నాలుక ఉపరితలంపై బాక్టీరియా పేరుకుపోయి నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.
Image credits: Getty
Telugu
మౌత్ వాష్ ఉపయోగించండి
బ్యాక్టీరియాను నాశనం చేయడానికి యాంటీ మైక్రోబయల్ లేదా యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌తో మీ నోటిని పుక్కిలించండి.
Image credits: Getty
Telugu
నీళ్లు ఎక్కువగా తాగండి
నీళ్లు ఎక్కువగా తాగండి. ఎందుకంటే నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి రోజూ బాగా నీళ్లు తాగాలి.
Image credits: Getty
Telugu
ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారంగా ఉండే వంటకాలు, ఆమ్ల స్వభావం ఉన్న ఆహారాలు వంటి కొన్ని ఆహారాలు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి వీటి వాడకాన్ని పరిమితం చేయండి.
Image credits: Getty
Telugu
ధూమపానం మానేయండి
ధూమపానం మానేయండి. ఎందుకంటే ధూమపానం వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు.
Image credits: Getty
Telugu
ఆల్కహాల్ కి దూరంగా ఉండండి
ఆల్కహాల్ మానేయండి. ఎందుకంటే ఇది కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది.
Image credits: Getty
Telugu
యాలకులు
భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు నోట్లో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
Image credits: Getty
Telugu
లవంగాలు
భోజనం తర్వాత లవంగాలను నమలడం కూడా నోటి దుర్వాసనను దూరం చేయడంలో సహాయపడుతుంది.