MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cholesterol Symptoms: శరీరంలో ఈ 3 భాగాల్తో నొప్పి ఉంటే.. మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం..

Cholesterol Symptoms: శరీరంలో ఈ 3 భాగాల్తో నొప్పి ఉంటే.. మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం..

Cholesterol Symptoms: శరీరంలో  పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ ను గుర్తించడం అంత సులువు కాదు. కానీ మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని కొన్ని భాగాలే చెప్తాయి. అంటే మూడు భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 05 2022, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
high cholesterol

high cholesterol

Cholesterol Symptoms: ప్రస్తుత కాలంలో.. చాలా మంది వ్యక్తుల జీవనశైలి కారణంగా వారిలో కొలెస్ట్రాల్ (Cholesterol) పెరగడం సర్వ సాధారణమైంది. సాంకేతికత అభివృద్ధి కారణంగా మనం మునుపటి కంటే మరింత సోమరులుగా మారిపోతున్నాం. శారీరక శ్రమ లేకపోవడం, ఆయిల్ ఫుడ్ (Oil food)ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఒత్తిడి, మధుమేహం, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ వంటి వ్యాధులకు కూడా దారితీస్తుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
cholesterol

cholesterol

కొలెస్ట్రాల్ అంటుకునే పదార్థం. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచిది. రెండోది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ (Good cholesterol)ద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు తయారవుతాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ మాత్రం (Bad Cholesterol)గుండె జబ్బులు (Heart disease), మధుమేహం (Diabetes) వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

35
High Cholesterol

High Cholesterol

రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి?

సెట్ ప్రమాణాల ప్రకారం.. ఆరోగ్యకరమైన పెద్దలు 200 mg / dl వరకు కొలెస్ట్రాల్ కలిగి ఉండాలి. ఈ స్థాయి 240 mg / dl కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రమాదం పెరిగిందని అర్థం చేసుకోవాలి. అలాగే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.

45
High Cholesterol

High Cholesterol

మీకు పెరిఫెరల్ ఆర్టరీ (Peripheral artery) వ్యాధి ఉందా?

మీ  రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. మీకు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (Peripheral artery) కూడా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ధమనులను దెబ్బతీస్తుంది. వాస్తవానికి ఇది ధమనులు తగ్గిపోవడానికి కారణమవుతుంది కూడా. అలాగే  రక్త ప్రసరణపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
 

55

శరీరంలోని ఈ భాగాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది: పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) కారణంగా శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి శరీరంలో మార్పులు పక్కాగా వస్తాయి.  మీరు తేలికపాటి వ్యాయామం లేదా భారీ వ్యాయామాలు చేసినప్పుడు.. తొడలు (Thighs), తుంటి (Hip), కాళ్ళ (Legs)లో తీవ్రమైన నొప్పి (Pain) ఉంటుంది. ఈ రకమైన నొప్పులను తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved