MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Silver Vaddanam: బంగారు వడ్డాణం కొనలేరా? అయితే వెండి వడ్డాణం కొనేయండి.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Silver Vaddanam: బంగారు వడ్డాణం కొనలేరా? అయితే వెండి వడ్డాణం కొనేయండి.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Silver Vaddanam: మీరు చీర కట్టినప్పుడు లేదా లెహెంగా వేసుకున్నప్పుడు నడుముకు వడ్డాణం పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారు. బంగారం వడ్డాణం కొనలేని పరిస్థితి కాబట్టి సిల్వర్ వడ్డాణం కొనుక్కోవచ్చు. ఇక్కడ కొన్ని వెండి వడ్డాణం డిజైన్లు ఇచ్చాము.

1 Min read
Author : Haritha Chappa
Published : May 24 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెండి వడ్డాణం డిజైన్లు
Image Credit : BS jewels, Amazon, Eternz

వెండి వడ్డాణం డిజైన్లు

చీరపైన వడ్డాణం పెడితే ఆ అందమే వేరు. బంగారు ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి బంగారు వడ్డాణం కొనలేని పరిస్థితి. కానీ అందమైన వెండి వడ్డాణం కొనుక్కోవచ్చు. చీరపై వెండి వడ్డాణం పెట్టుకున్నా ఎంతో అందంగా కనిపిస్తారు. ఒకప్పుడు పెళ్లిళ్లకే పరిమితమైన ఈ ఆభరణం, ఇప్పుడు పార్టీలు, పండుగలు, ఇండో-వెస్టర్న్ డ్రెస్సులకూ ట్రెండీగా మారింది. సింపుల్ చీరకు కూడా వెండి వడ్డాణం ఎంతో అందాన్నిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మువ్వల వెండి వడ్డాణం
Image Credit : chatgpt.com

మువ్వల వెండి వడ్డాణం

పండగలు,పెళ్లి వేడుకల్లో ఇలాంటి మువ్వల వర్క్ ఉన్న వడ్డాణం అద్భుతంగా ఉంటుంది. దీనికి ఉండే చిన్న చిన్న గజ్జెలు మీరు నడుస్తూ ఉంటే మంచి ఎత్నిక్ వైబ్ వస్తుంది. దీన్ని షరారా, లెహంగా, పట్టు చీరలతో ఈ డిజైన్ రాయల్ టచ్ ఇస్తుంది.

Related Articles

Related image1
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Related image2
Ghee Making: నెయ్యి కాచేటప్పుడు ఒక్క తమలపాకు వేయండి చాలు, ఎందుకో తెలుసా?
34
పూల వెండి వడ్డాణం
Image Credit : chatgpt.com

పూల వెండి వడ్డాణం

పూల డిజైన్ ఉన్న వెండి వడ్డాణం ఇది. ఇప్పుడిదే చాలా ట్రెండ్‌లో ఉంది. ఇది తేలికగా ఉంటుంది.  మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. అనార్కలీ లేదా సింపుల్ చీరలతో చక్కగా సెట్ అవుతుంది.

44
మోడ్రన్ సిల్వర్ చైన్
Image Credit : Pinterest

మోడ్రన్ సిల్వర్ చైన్

మీకు చీరపై మంచి వెస్టర్న్ టచ్ కావాలంటే, చిన్న స్టార్, మూన్ లేదా ఇతర చార్మ్స్ ఉన్న వెండి వడ్డాణం ట్రై చేయండి. ఇది క్రాప్ టాప్, స్కర్ట్, ఇండో-వెస్టర్న్ లుక్స్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Off Shoulder Dresses: వేసవికి అదిరిపోయే కాటన్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు
Recommended image2
Mangalasutra Lockets: పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు
Recommended image3
Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?
Related Stories
Recommended image1
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Recommended image2
Ghee Making: నెయ్యి కాచేటప్పుడు ఒక్క తమలపాకు వేయండి చాలు, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved