MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health Tips: ఈ 4 వంటనూనెలు మనల్ని క్యాన్సర్ బారిన పడేస్తాయి.. వీటిని వాడకండి..

Health Tips: ఈ 4 వంటనూనెలు మనల్ని క్యాన్సర్ బారిన పడేస్తాయి.. వీటిని వాడకండి..

Health Tips: క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ చాలాసార్లు మనం తినే ఆహారం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని వంటనూనెలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2022, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది ఒక వ్యక్తిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు. అయితే ఇది కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తినే లేదా తాగేవి కూడా కొన్నిసార్లు క్యాన్సర్ కు కారణమవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఇందులో ఒక కారణం ఆహారంలో ఉపయోగించే నూనె. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ నాలుగు రకాల వంట నూనెల ద్వారా కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

36

ఈ నూనె ప్రాణాంతకం! పొద్దుతిరుగుడు (Sunflower), మొక్కజొన్న (Corn),canola మరియు cottonseed వంటి "heart-healthy" నూనెలు దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణాలు అని అనేక పరిశోధనలు చూపించాయి. ఇది మాత్రమే కాదు ఇవి వివిధ రకాల క్యాన్సర్లతో పాటు గుండె జబ్బులకు కూడా కారణమవుతాయి.
 

46

ఈ నూనెలు ఎందుకు హానికరమైనవి.. ఈ నూనెలు పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులను (Polyunsaturated fats) కలిగి ఉంటాయి. వీటిని వేడి చేసినప్పుడు Aldehyde లుగా విచ్ఛిన్నం అవుతాయి. అందుకే నూనె వేడి చేసినప్పుడు ఒకరకమైన వాసన వస్తుంది. నూనె యొక్క వెలికితీత వాటిని ఆక్సీకరణం చేస్తుంది. అందుకే ఇవి విషపూరితం. ఇది వాపును కూడా ప్రేరేపిస్తుంది.
 

56

ట్రాన్స్ ఫ్యాట్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది:  అధ్యయనం ప్రకారం.. ట్రాన్స్ ఫ్యాట్ అనేది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అంతే కాదు ఇది పెద్దప్రేగు మరియు అనేక ఇతర రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వెజిటేబుల్ ఆయిల్స్, కృత్రిమ వెన్నలు మరియు బేకరీ ఫుడ్స్ లో కనిపిస్తాయి.

66

కూరగాయల నూనె ట్రాన్స్ ఫ్యాట్ ను ఎలా తయారు చేస్తారు: కూరగాయల నూనెలు హైడ్రోజనేషన్‌కు గురవుతాయి. ఇది ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడటానికి దారితీస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరానికి చాలా హానికరం. ఇది కాలేయం, మధుమేహం, ఊబకాయం, జీర్ణశయాంతర వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ప్రోత్సహిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved