MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జీన్స్ ప్యాంట్ ఐరన్ చేయొచ్చా..?

జీన్స్ ప్యాంట్ ఐరన్ చేయొచ్చా..?

అసలు జీన్స్ కి ఐరన్ అవసరమా..? ఐరన్ చేయడం వల్ల జీన్స్ నీట్ గా ఉంటాయా లేక.. తొందరగా పాడైపోతాయా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 30 2024, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనం ఒకసారి వేసుకున్న తర్వాత ఏ డ్రెస్ అయినా ఉతుకుతాం. ఉతికిన తర్వాత.. ఆ డ్రెస్  నలిగిపోయినట్లుగా అవుతుంది. అదే  డ్రెస్ ని ఒక్కసారి ఐరన్ చేస్తే... మళ్లీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఆ డ్రెస్ కూడా ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంటుంది. కాటన్ లాంటి దుస్తులు అయితే.. గంజి పెట్టి మరీ ఐరన్  చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 
 

26

అయితే.. చాలా మంది  ఐరన్ చేస్తే నీట్ గా ఉంటాయి కదా అని అన్నిడ్రెస్ లు చేస్తూ ఉంటారు. వాటిలో కొందరు జీన్స్ కూడా ఐరన్ చేస్తూ ఉంటారు. అసలు జీన్స్ కి ఐరన్ అవసరమా..? ఐరన్ చేయడం వల్ల జీన్స్ నీట్ గా ఉంటాయా లేక.. తొందరగా పాడైపోతాయా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
 

36
blue jeans

blue jeans

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ జీన్స్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీన్స్ వారికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఆడ పిల్లలు, మగ పిల్లల వరకు అందరూ జీన్స్ ధరిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కాలేజీకి వెళ్లేవారు అయితే.. రోజూ జీన్స్ ధరించడాన్ని ఇష్టపడతారు. ఈ జీన్స్ ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉండాలని.. ఐరన్ చేస్తూ ఉంటారు. అయితే అది చాలా పొరపాటు అని నిపుణులు అంటున్నారు.

46

జీన్స్ ఉతికిన తర్వాత ఇస్త్రీ చేస్తే జీన్స్ ఆయుష్షు తగ్గిపోతుందట. పొరపాటున కూడా జీన్స్ ని ఐరన్ చేయకూడదట. మనం జీన్స్ కొన్నప్పుడు లోపల ఒక చిన్న నోట్ కూడా ప్యాంట్ కి ఎటాచ్ చేసి ఉంటుంది. దానిని ఎలా ఉతకాలి అనే విషయం అందులో ఉంటుంది.  దాంట్లో క్లియర్ గా రాసి ఉంటుంది. ఐరన్ చేయకూడదు అని. మనం మాత్రం ఆ తప్పు రిపీట్ గా చేస్తూనే ఉంటాం.
 

56
skinny jeans

skinny jeans

అలాగే జీన్స్‌ను రెగ్యులర్‌గా ఉతకడం వల్ల వాటి మెరుపు తగ్గుతుంది. చాలా త్వరగా చినిగిపోతుంది కూడా.. కనీసం 5 లేదా 6 లేదా అంతకంటే ఎక్కువ ధరించిన తర్వాత మీరు జీన్స్ ఉతకాల్సి ఉంటుంది.  మీ జీన్స్ మురికిగా అనిపిస్తే, ఫాబ్రిక్ స్ప్రేని ఉపయోగించండి. కానీ వాటిని ఉతకడం మాత్రం చేయకూడదు.
 

66

అంతేకాదు... కొందరికి దుస్తులు వేడి నీటితో ఉతికే అలవాటు ఉంటుంది.  జీన్స్ ని కూడా అలా ఉతికేవారు ఉంటారు. కానీ... ఆ పొరపాటు కూడా చేయకూడదు. నార్మల్ వాటర్ లో మాత్రమే ఉతకాలి. అప్పుడు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Recommended image2
Tomato: ఏడాది మొత్తం టమాటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?
Recommended image3
Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved