MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Clay Decor: బడ్జెట్, ఎకో ఫ్రెండ్లీ మట్టి డెకరేటివ్ ఐటమ్స్..ఇంటికి ట్రెడిషనల్, ఎస్తెటిక్ లుక్ పక్కా..

Clay Decor: బడ్జెట్, ఎకో ఫ్రెండ్లీ మట్టి డెకరేటివ్ ఐటమ్స్..ఇంటికి ట్రెడిషనల్, ఎస్తెటిక్ లుక్ పక్కా..

Clay Decor: ఇంట్లో అగరుబత్తీలు పెట్టిన కాసేపటికే స్మెల్ పోతుందా? ఎక్కువ సేపు ఉండాలంటే ఈ మట్టి ధూప్ స్టిక్ హోల్డర్ చాలా బాగా పనిచేస్తుంది. పొగ దాంట్లోంచి నెమ్మదిగా వస్తూ ఇళ్లంతా వ్యాపిస్తుంది. రూ.100 లోపే దొరికేస్తాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.  

1 Min read
Author : Nandini Arava
Published : Jun 18 2026, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మట్టి విండ్ చైమ్
Image Credit : Pinterest

మట్టి విండ్ చైమ్

బాల్కనీ, గార్డెన్ అలంకరణకు మట్టితో చేసిన విండ్ చైమ్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. మట్టితో చేసిన ఈ చిన్న చిన్న ఆకృతులు గాలికి కదులుతూ ఒకదానికొకటి తగిలి చేసే తియ్యని శబ్దం ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మట్టి ధూప్ స్టిక్ హోల్డర్
Image Credit : chatgpt

మట్టి ధూప్ స్టిక్ హోల్డర్

ఇంటికి ట్రెడిషనల్ లుక్ తీసుకురావాలంటే కేవలం రూ.100 చాలు. అదెలా అనుకుంటున్నారా? ఈ మట్టి ధూప్ స్టిక్స్ వల్ల ఇళ్లంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరు రోజూ ఇంట్లో లేదా పూజ గదిలో అగరుబత్తి వెలిగిస్తున్నారా? అయితే, సాధారణ స్టాండ్‌కు బదులుగా ఈ మట్టి ధూప్ స్టిక్ హోల్డర్‌ను వాడి చూడండి. దీనివల్ల పొగ నెమ్మదిగా గది అంతా వ్యాపించి, మంచి సువాసనతో ఇస్తాయి. ఇది చూడటానికి కూడా ఒక అందమైన అలంకరణ వస్తువులా కనిపిస్తుంది. 

35
మట్టి ప్రమిదల సెట్
Image Credit : Pinterest

మట్టి ప్రమిదల సెట్

పండగల సమయంలో టెర్రకోట లేదా పెయింట్ చేసిన మట్టి ప్రమిదలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు స్టాండ్‌తో వచ్చే ప్రమిదల సెట్, తామర పువ్వు ఆకారంలో ఉండే ప్రమిదలు లేదా చేతితో పెయింట్ చేసిన మట్టి కుండ ప్రమిదలను ఎంచుకోవచ్చు. వీటిలో దీపాలు వెలిగిస్తే, ఇంటికి వెలుగుతో పాటు సాంప్రదాయకమైన, ప్రశాంతమైన వాతావరణం వస్తుంది.

45
మట్టి క్యాండిల్ హోల్డర్
Image Credit : Pinterest

మట్టి క్యాండిల్ హోల్డర్

చిన్న మట్టి క్యాండిల్ హోల్డర్లు ఇప్పుడు హోమ్ డెకరేషన్‌లో కొత్త ట్రెండ్. వీటిలో టీ-లైట్ లేదా సువాసన వచ్చే కొవ్వొత్తులను పెట్టి మీ లివింగ్ రూమ్, బాల్కనీ లేదా బెడ్‌రూమ్‌కు మంచి ఎస్తెటిక్ లుక్ ఇవ్వొచ్చు. సాయంత్రం వేళల్లో వీటి నుంచి వచ్చే వెలుగు వల్ల ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. 

55
మట్టి వాల్ హ్యాంగింగ్
Image Credit : Pinterest

మట్టి వాల్ హ్యాంగింగ్

ఇంట్లో ఏదైనా గోడ ఖాళీగా కనిపిస్తుంటే, ఒక చిన్న మట్టి వాల్ హ్యాంగింగ్ దాని అందాన్ని వెంటనే పెంచేస్తుంది. చేతితో చేసిన టెర్రకోట వాల్ హ్యాంగింగ్స్ ఇంటికి దేశీ, రస్టిక్, ఆర్టిస్టిక్ లుక్ ఇస్తాయి. వీటిని లివింగ్ రూమ్, ఇంటి ఎంట్రన్స్ లేదా బాల్కనీ దగ్గర వేలాడదీయవచ్చు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకునే బెస్ట్ ఫుడ్స్ ఇవే
Recommended image2
Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా
Recommended image3
Idli Podi: స్పెషల్ ఇడ్లీ కారం పొడి.. దీంతో ఎన్ని ఇడ్లీలైనా తినేయాలనిపిస్తుంది
Related Stories
Recommended image1
Home Decor: మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఇలా సెటప్ చేస్తే మీ ఇల్లు లగ్జరీ హోమ్‌లా కనిపిస్తుంది
Recommended image2
Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved