MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Home Decor: మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఇలా సెటప్ చేస్తే మీ ఇల్లు లగ్జరీ హోమ్‌లా కనిపిస్తుంది

Home Decor: మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఇలా సెటప్ చేస్తే మీ ఇల్లు లగ్జరీ హోమ్‌లా కనిపిస్తుంది

Home Decor: ఇల్లు కట్టాక అందరికీ ఉండే సమస్య..మెట్ల కింద ఖాళీ. ఏం పెట్టాలో తెలియక పనికిరాని వస్తువులు పడేస్తారు. దానివల్ల ఇల్లు ఎంతందంగా ఉన్నా..ఏదో వెలితి కనిపిస్తుంది. అందుకే పెద్ద ఖర్చు లేకుండా ఈ మోడ్రన్ ఐడియాస్ తో స్టైలిష్ లుక్ ఇచ్చేయండి. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 17 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెట్ల కింద ఖాళీగా ఉందా..ఈ మోడ్రన్ ఐడియాస్‍తో డీసెంట్ లుక్
Image Credit : chatgpt

మెట్ల కింద ఖాళీగా ఉందా..ఈ మోడ్రన్ ఐడియాస్‍తో డీసెంట్ లుక్

ఇంట్లో ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఒక స్టోర్ రూంలాగా చేసేస్తారు. పనికిరాని వస్తువులన్నీ ఆ మూలనే పడేస్తారు. అప్పుడు ఇల్లు ఎంత అందంగా కట్టుకుంటే ఏం లాభం. మరేం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈ మోడ్రన్ ఐడియాస్‍తో ఇంటికి ఒక డీసెంట్ లుక్ తీసుకురావొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మెట్ల కింద మినీ లైబ్రరీ
Image Credit : chat gpt

మెట్ల కింద మినీ లైబ్రరీ

ఇంట్లో మెట్ల కింద ఉండే ఖాళీ స్థలాన్ని చాలామంది పట్టించుకోరు. సరైన ప్లానింగ్‌తో ఈ ప్రదేశాన్ని మీ ఇంటి ఇంటీరియర్‌లో ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా మార్చవచ్చు. మెట్ల కింద స్థలాన్ని తెలివిగా వాడుకుంటే స్టోరేజ్ పెరగడమే కాకుండా ఇంటికి మోడ్రన్, నీట్ లుక్ వస్తుంది. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే, మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని లైబ్రరీగా మార్చుకోవచ్చు. గోడకు షెల్ఫ్‌లు అమర్చి పుస్తకాలు సర్దుకోవచ్చు. దీనికి తోడు ఆ స్థలానికి సరిపోయేలా చిన్న కుర్చీ, క్యూట్ లైటింగ్ ఏర్పాటు చేస్తే, చదువుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Related Articles

Related image1
Home Decor: ఇదొక్కటి ఉంటే చాలు..మీ ఇంటికి రాయల్, ఎలిగెంట్ లుక్ పక్కా
Related image2
Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట
36
ఇల్లు చిందరవందరగా కనిపించదు
Image Credit : chat gpt

ఇల్లు చిందరవందరగా కనిపించదు

ఇంట్లో సామాన్లు ఎక్కువై సర్దుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే ఈ మెట్ల కింద ఖాళీ స్థలాన్ని క్యాబినెట్లుగా మార్చుకోవచ్చు. చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. కుదిరితే డ్రాయర్ ఏర్పాటుచేసుకుంటే ఇంకా బెటర్. వీటిలో బూట్లు, బ్యాగులు, పిల్లల బొమ్మలు లేదా ఇతర అవసరమైన వస్తువులను సులభంగా సర్దేయొచ్చు. దీంతో ఇల్లు చిందరవందరగా కనిపించదు. ఇల్లంతా ఎక్కువ స్థలం ఉన్నట్లు కనిపిస్తుంది.

46
ఇండోర్ ప్లాంట్స్ తో గ్రాండ్ లుక్
Image Credit : chat gpt

ఇండోర్ ప్లాంట్స్ తో గ్రాండ్ లుక్

ఇంటికి సహజమైన, ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి మెట్ల కింద చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టండి. రకరకాల ఆకారాల్లో ఉండే ప్లాంటర్లు, అందమైన కుండీలతో ఒక చక్కని గ్రీన్ కార్నర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఇంట్లోని వాతావరణాన్ని కూడా తాజాగా మారుస్తుంది. అలాగే మొక్కల దగ్గర చిన్న లైట్లు పెట్టుకుంటే ఒక గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది.

56
చిన్న హోమ్ ఆఫీస్‌
Image Credit : chat gpt

చిన్న హోమ్ ఆఫీస్‌

ఈ రోజుల్లో ఇంటి నుంచి పనిచేసే వారికి ఈ స్థలం చిన్న హోమ్ ఆఫీస్‌గా మారిపోతుంది. ఒక కాంపాక్ట్ టేబుల్, కుర్చీ, కొన్ని షెల్ఫ్‌లు పెట్టి సౌకర్యవంతమైన వర్క్‌స్పేస్‌ను రెడీ చేసుకోవచ్చు. తక్కువ స్థలంలోనే మంచి పని వాతావరణం లభిస్తుంది. పనిచేసుకోవచ్చు. కూర్చుని కాసేపు రాసుకోవచ్చు. చదువుకోవచ్చు

66
డెకరేటివ్ కార్నర్‌
Image Credit : chat gpt

డెకరేటివ్ కార్నర్‌

మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని ఒక డెకరేటివ్ కార్నర్‌గా కూడా మార్చవచ్చు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్‌లు, ఆర్ట్ పీస్‌లు, షోపీస్‌లు లేదా డెకరేటివ్ లైట్లు పెట్టి ఇంటికి ప్రీమియం, మోడ్రన్ లుక్ ఇవ్వొచ్చు. ఈ ప్రదేశం గెస్టుల దృష్టంతా ఇక్కడే ఉంటుంది. అదిరిపోయింది కదా…ట్రై చేస్తారా మరి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka Dsigns: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే హెవీ జుంకాలు..చూసేయండి
Recommended image2
Raw Eggs: పచ్చి గుడ్లు తాగడం ప్రమాదకరమా? తాగితే ఏం జరుగుతుంది?
Recommended image3
Hair Growth: ఉల్లి తొక్కలు పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే.. ఒత్తైన, పొడవాటి జుట్టు మీ సొంతం, ఎలా వాడాలంటే..
Related Stories
Recommended image1
Home Decor: ఇదొక్కటి ఉంటే చాలు..మీ ఇంటికి రాయల్, ఎలిగెంట్ లుక్ పక్కా
Recommended image2
Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved