MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Roundup 2021: ఈ ఏడాదిలో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే..!

Roundup 2021: ఈ ఏడాదిలో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే..!

ఈ గడిచిన సంవత్సరంలో జరిగిన పలు విషయాలను రివైండ్ చేసుకుందాం. ఈ క్రమంలో... ఈ ఏడాది.. విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 22 2021, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
divorce

divorce

2021 ముగిసిపోయింది. మనమంతా  ఇప్పుడు 2022 లో అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా.. ఈ గడిచిన సంవత్సరంలో జరిగిన పలు విషయాలను రివైండ్ చేసుకుందాం. ఈ క్రమంలో... ఈ ఏడాది.. విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.అమీర్-కిరణ్ రావు..

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్న అమీర్ ఖాన్- కిరణ్ రావులు.. ఈ ఏడాది విడిపోయారు. తమ 15ఏళ్ల దాంపత్య బంధానికి వీడ్కోలు పలికి.. ఈ ఏడాది  జులై లో వీరు విడాకులు తీసుకున్నారు.

37

2.సమంత - నాగ చైతన్య..

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్  సమంత- నాగ  చైతన్య.  వీరు కూడా.. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఈ ఏడాది స్వస్తి పలికారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకొని.. తర్వాత పెళ్లి చేసుకున్న వీరు సడెన్ గా విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారం వారికన్నా.. అభిమానులనే  ఎక్కువగా కలవరపెట్టింది.

47
kriti kalhari

kriti kalhari

3.క్రితి కుల్హారి-సాహిల్ సెగాల్..
నటి క్రితి.. తన భర్త సాహిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించలేం అనే అభిప్రాయం వచ్చిన తర్వాత.. తాము విడిపోయామని ఆమె చెప్పారు.

57

4.కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ..
హాలీవుడ్‌లో ప్రముఖ దంపతులు కిమ్ కర్దాషియాన్, కేన్‌ వెస్ట్ లు కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో విడాకులు తీసుకున్నారు. విడాకుల ప్రకటనకు ముందు నుంచే వీరు.. గత కొద్దికాలంగా వీరిద్దరి వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో ఒం‍టరిగా ఉంటున్నారు. కేన్‌ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు పరిష్కరించుకొలేని స్థాయికి వెళ్లడంతో వారిద్దరూ విడిపోయారు.కిమ్‌, కేన్‌ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్లు కలిసి ఉన్న వీరు ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు.
 

67

5.బిల్ గేట్స్.. మిలిందా..
మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి ఈ ఏడాది ముగింపు పలికారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు  గేట్స్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు పొందిన ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. 
 

77

6.ఎలన్ మస్క్..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్.. తన భార్యలకు రెండుసార్లు విడాకులు ఇచ్చాడు. ఎలన్‌ మస్క్‌ మొదటి భార్య జస్టిన్‌ నుంచి 2008లో విడాకులు తీసుకున్నారు. జస్టిన్‌కు చెల్లించే మొత్తానికి సంబంధించి, పిల్లల బాధ్యతలకు సంబంధించి కోర్టు వెలుపల వారిరువురు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత బ్రిటిష్‌ నటి టలులా రిలేను మస్క్‌ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు.  ఈ ఏడాది.. తన ప్రియురాలు గ్రైమ్స్ నుంచి కూడా ఈ ఏడాది విడిపోయారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Fruits: తాజా పండ్లు తినాలా? లేక డ్రై ఫ్రూట్స్ తినాలా? రెండింట్లో ఏవి మంచివి?
Recommended image2
ఆరు గ్రాముల్లో బంగారంతో లైట్ వెయిట్ చెవి కమ్మలు
Recommended image3
Kitchen Hacks: కిచెన్ లో అత్యంత ప్రమాదకరమైనవి ఇవి.. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ మురికి ఉండేవి ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved