MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Smart Product: కిచెన్ లో ప్రతి ఒక్క మహిళకు కచ్చితంగా కావాల్సిన ప్రొడక్ట్ ఇది.. ఎలా వాడాలో తెలుసా?

Smart Product: కిచెన్ లో ప్రతి ఒక్క మహిళకు కచ్చితంగా కావాల్సిన ప్రొడక్ట్ ఇది.. ఎలా వాడాలో తెలుసా?

Smart Product: ఈరోజుల్లో ప్రతి అవసరానికి ఒక స్మార్ట్ గ్యాడ్జెట్ కిచెన్ లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ప్రతిరోజూ చాలా మంది మహిళలు ఎదుర్కునే ఓ సమస్యకు ఈ కిచెన్ గ్యాడ్జెట్ చెక్ పెడుతుంది. ఆ కిచెన్ గ్యాడ్జెట్ ఏంటి? ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 13 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
కిచెన్ లో ఉపయోగపడే  ప్రొడక్ట్..
Image Credit : Amazon.in

కిచెన్ లో ఉపయోగపడే ప్రొడక్ట్..

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో రెగ్యులర్ గా పాలు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు వాడుతూనే ఉంటారు. అయితే.. పాల ప్యాకెట్ లేదా.. నూనె ప్యాకెట్ కట్ చేసిన తర్వాత వాటిని పట్టుకోవడం, వేరే గిన్నెలోకి ఒంపేటప్పుడు జారిపోతూ ఉంటాయి. దీని వల్ల కింద పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఈ సమస్యను దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టే సొల్యూషన్ వచ్చేసింది. అదే ప్యాకెట్ హోల్డర్.

ఈ ప్యాకెట్ హోల్డర్ ఎలా పని చేస్తుంది...?

ఇది చూడటానికి చిన్న డబ్బాలా కనిపిస్తుంది. ప్లాస్టిక్ తో తయారు చేసిన స్పెషల్ కిచెన్ ఆర్గనైజర్. పాలు, నూనె లేదా ఏదైనా ద్రవ పదార్థాల ప్యాకెట్లను ఇందులో ఉంచి సులభంగా ఉపయోగించవచ్చు.సిలిండర్ ఆకారంలో ఉండే ఈ హోల్డర్ కు హ్యాండిల్ కూడా ఉంటుంది. ఇది వాడటం వల్ల.. మనం ప్యాకెట్ ని డైరెక్ట్ గా చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
  స్పిల్ ప్రూఫ్ డిజైన్...
Image Credit : Amazon.in

స్పిల్ ప్రూఫ్ డిజైన్...

ఈ హోల్డర్ స్పిల్ ప్రూఫ్ డిజైన్ తో ఉంటుంది. కాబట్టి.. దీంట్లో మనం ప్యాకెట్ పెట్టినా కూడా.. లిక్విడ్ బయటకు లీక్ అయిపోతుంది అనే భయం అక్కర్లేదు. ముఖ్యంగా.. చిన్న పిల్లలు.. ముసలివాళ్లు కూడా దీనిని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అయితే.. పాల ప్యాకెట్ చిన్నగా ఉంటుంది.. ఆయిల్ ప్యాకెట్ పెద్దగా ఉంటుంది.. రెండింటికీ ఇది ఎలా సెట్ అవుతుంది అనే సందేహం మీకు రావచ్చు.. ఈ కంటైనర్ మనకు రెండు సైజుల పరిమాణంలో లభిస్తుంది. ఒకటి చిన్నది మరోకటి పెద్ది. చిన్న సైజులో పాల ప్యాకెట్ పెట్టుకుంటే.. పెద్ద దాంట్లో ఆయిల్ ప్యాకెట్ పెట్టొచ్చు.

పాల ప్యాకెట్ కట్ చేసి పాత్రలో పోస్తున్నప్పుడు కింద పోతున్నాయనే భయం ఉన్నవారికి ఇది చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతేకాదు.. ఒకసారి కట్ చేసిన పాల ప్యాకెట్ లోని పాలు కొద్దిగా వాడుకున్న తర్వాత మిగిలిన వాటిని వేరే పాత్రలో పోయాల్సిన అవసరం లేకుండా.. ఈ కంటైనర్ లోనే ఉంచేయచ్చు. అంతేకాదు... ఆయిల్ ప్యాకెట్ కి ఆయిల్ అంటితే జారిపోతుంది. అదే ఈ కంటైనర్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఉండదు. అంతేకాదు.. మీ కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. రోజువారీ వంట గదిలో చిన్న చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించే ఉత్పత్తుల్లో ఇది ఒకటి. ముఖ్యంగా పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు తరచూ ఉపయోగించే కుటుంబాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gunjan Sethi (@homefinds_by_gunjan)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Mutton Biryani: రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Related Stories
Recommended image1
Mini UPS : వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఇది..!
Recommended image2
Mini Juicer: ఒక్క బటన్ నొక్కితే...ఫ్రెష్ జ్యూస్ రెడీ, కరెంట్ అవసరం లేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved