MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Mini UPS : వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఇది..!

Mini UPS : వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఇది..!

Mini UPS: మీరు ఆఫీసుకు వెళ్లే అవసరం లేకుండా... వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే.. మీ ఆఫీసు పనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా చేసుకోవాలంటే..కచ్చితంగా ఈ వస్తువు మీ ఇంట్లో ఉండాల్సిందే.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 11 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అద్భుతమైన ప్రొడక్ట్...
Image Credit : Getty

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అద్భుతమైన ప్రొడక్ట్...

ఈ రోజుల్లో రోజూ ఆఫీసుకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు తగ్గిపోయారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. లేదంటే..హైబ్రీడ్ పద్దతి ఫాలో అవుతున్నారు. అంటే.. రెండు రోజులు ఆఫీసుకు వెళ్లినా.. మరో మూడు రోజులు ఇంట్లో నుంచి పని చేయాల్సిందే. ఇక.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ప్రతి ఒక్కరూ ఇంట్లో వైఫై సదుపాయం పెట్టుకుంటారు. అయితే.. ఎంత ఇంట్లో వైఫై ఉన్నా కూడా పవర్ ప్రాబ్లం వచ్చింది అంటే.. వైఫ్ పని చేయదు. సిటీల్లో ఉంటే కాస్త పర్వాలేదు లేదు... పెద్దగా పవర్ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కానీ..పల్లెటూర్లలో కచ్చితంగా ఉంటుంది. అందులోనూ రాబోయేది వర్షాకాలం. ఎప్పుడు కరెంట్ ఉంటుందో..ఎప్పుడు కరెంట్ ఉండదో తెలీదు. ఇక కరెంట్ లేని సమయంలో వైఫ్ సరిగా పనిచేయక.. ఆఫీస్ వర్క్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది.అయితే.. ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం వచ్చేసింది. ఒక చిన్న యూపీఎస్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే.. ఈ సమస్యకు చెక్ పెట్టేయచ్చు. అదేంటి? దానిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మినీ యూపీఎస్...
Image Credit : Flipkart

మినీ యూపీఎస్...

మార్కెట్లో మనకు అత్యంత చౌక ధరలో Mini UPS అందుబాటులోకి వచ్చింది. Oakter Mini UPS basic రౌటర్ కి power backup లాగా పని చేస్తుంది. దీనిని వైఫ్ రూటర్ కు ప్రత్యేకంగా రూపొందించిన చిన్న యూపీఎస్. కరెంట్ పోయినా కూడా రౌటర్ నిరంతరం పని చేయడానికి ఇది సహాయపడుతుంది.

Related Articles

Related image1
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Related image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
34
Mini UPS ఎలా పని చేస్తుంది..?
Image Credit : Flipkart

Mini UPS ఎలా పని చేస్తుంది..?

సాధారణ UPS లు కంప్యూటర్ల కోసం ఉపయోగిస్తారు.కానీ..ఈ మినీ యూపీఎస్ మాత్రం స్పెషల్ గా వైఫ్ రూటర్లు, బ్రాడ్ బ్యాండ్ మోడమ్ లు, సీసీ కెమేరాల కోసం తీసుకువచ్చారు. దీని సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి.. దీనిని పెట్టడానికి పెద్దగా ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. కరెంట్ పోయినా కూడా వెంటనే ఆటోమెటిక్ గా బ్యాటరీ మోడ్ కు మారుతుంది. దీని వల్ల మనకు కరెంట్ పోయిన విషయం కూడా తెలీదు. అంతేకాదు.. స్పెషల్ గా.. కరెంట్ పోగానే స్విచ్ఛ్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మినీ యూపీఎస్ సుమారు 3 గంటల వరకు బ్యాకప్ అందిస్తుంది. అంటే కరెంట్ పోయిన మూడు గంటల పాటు కూడా మీరు వైఫై లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పని చేసుకోగలరు.

44
 ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది..?
Image Credit : Flipkart

ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది..?

ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసేవారికి బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా.. తరచూ కరెంట్ పోయే ప్రాంతంలో ఉండే వారికీ, ఇంట్లో సీసీటీవీ కెమేరాలు ఉపయోగించే వారికి బాగా హెల్ప్ అవుతుంది.

దీనిని ఉపయోగించడం కూడా చాలా సులువు. యూపీఎస్ రౌటర్ అడాప్టర్ కు మధ్యలో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. కరెంట్ ఉన్నప్పుడు బ్యాటరీ ఆటోమెటిక్ గా ఛార్జ్ అవుతుంది. కరెంటు లేని సమయంలో దాదాపు మూడు గంటలు నిరంతరాయంగా పని చేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. కేవలం రూ. వెయ్య లోపే లభిస్తుంది . సూపర్ గా పని చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Recommended image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved