MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health Tips: మీ వంటల్లో ఉప్పు ఎక్కువైతే మీ పని అంతే ఇక..

Health Tips: మీ వంటల్లో ఉప్పు ఎక్కువైతే మీ పని అంతే ఇక..

Health Tips: ఉప్పులేని పప్పుచారు చప్పగా ఉంటుందేమో గానీ.. మోతాదుకు మించి ఫుడ్ లో ఉప్పును వేస్తే మాత్రం వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ.. ఇన్నీ కాదు.. ఒకవేళ మీరు ఉప్పును ఎక్కువగా తిన్నారో.. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కాలెయం దెబ్బతినడం, అంధత్వం వంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 07 2022, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

Health Tips: దేన్ని మితిమీరితీసుకున్నా మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆరోగ్య సూత్రం ఉప్పుకు కూడా వర్తిస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఉప్పులేని కూరలు తినలేమనేది వాస్తవమే కానీ.. ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి కూడా ప్రాణాల మీదికి రావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుననారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అందుకే పప్పులు, కూరలు, పచ్చడిలల్లో, బిర్యానీల్లో ఉప్పు శాతాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

310

ఉప్పు మనకెంత అవసరం.. సాధారణంగా మనం తీసుకునే చాలా ఆహార పదార్థాల్లో సోడియం ఎంతో కొంత ఉంటుంది. దీనికి తోడు ఉప్పును మరింత ఎక్కువగా వాడితే మాత్రం మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తికి రోజుకు రెండు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు అవసరం లేదు. కానీ చాలా మంది ఇంత క్వాంటిటీకి మించి ఉప్పును తీసుకుంటున్నారు. ఒకవేళ ఉప్పును ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో ఖనిజాలు, నీరు అసమతుల్యంగా ఉంటాయి. కండరాల పనితీరు కూడా దెబ్బతీస్తుంది. దీంతో మీ శరీరానికి అవసరమైన శక్తి అందదు.

410

ఉప్పును ఎక్కువగా వాడితే.. మీ కూరల్లో ఉప్పు శాతం ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే కూరల్లో ఉప్పు ఎక్కువైతే రక్తంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో నీరు రక్తప్రవాహంలో కలుస్తుంది. తద్వారా మీ రక్తం పల్చగా అవుతుంది. దీనివల్ల మీరు హైపర్ టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. దీనికి సకాలంలో వైద్యం చేయించుకోకపోతే ప్రాణాంతక రోగాల బారిన పడతారు. 

510

అవేంటంటే ప్రమాదకరమైన గుండె పోటు, అంధత్వం, బ్రెయిన్ స్ట్రోక్, Kidney failure,Heart failure, కాలెయం దెబ్బతినడం వంటి జబ్బుల పాలయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

610

ఈ జబ్బులన్నీ దీర్ఘకాలం పాటు ఉప్పును ఎక్కువగా తినడం వల్లే వస్తాయట. అలా అని ఉప్పును పూర్తిగా తినకపోయినా గానీ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సోడియం కంటెంట్ ను తక్కువ మొత్తంలో తీసుకోండి. 

710

మూత్రపిండాల జబ్బులు, హై బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉప్పును తక్కువగా తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు కంటెంట్ ను తగ్గించడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

810

అంతేకాదు దీనివల్ల మన శరీరం నుంచి ద్రవాలు ఎక్కువగా బయటికి పోయే అవకాశం ఉండదు. అలాగే  Electrolyte కూడా సమతుల్యంగా ఉంటుంది. దీంతో మీరు ఆరోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. అదే ఉప్పు కంటెంట్ ఎక్కువైతే మాత్రం మీరు తరచుగా అలసటకు గురవడం, నీరసం వంటి సమస్యలు వేధిస్తాయి. 

910

ఏమి తినాలి.. ఇంట్లో వండే ప్రతి వంటకంలో ఉప్పును వీలైనంత తక్కువగా  వేసుకోవాలి. అంటే మోతాదుకు మించి వేసుకోకూడదన్న మాట. కానీ కొన్నింటిని మాత్రం ఉప్పు వేసుకోకుండానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

1010
ಉಪ್ಪು : ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಓಕೆ. ಆದರೆ ಅಗತ್ಯಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಉಪ್ಪು ಸೇವನೆ ಮಾಡಿದರೆ ಅದರಿಂದ ಕಿಡ್ನಿ ಸಮಸ್ಯೆ, ಬ್ಲಡ್ ಪ್ರೆಶರ್ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ಈ ಸಮಸ್ಯೆ ಕಾಣಿಸಿಕೊಂಡರೆ  ಫಿಟ್ ಆಗಿರಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಫಿಟ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಂಗ್ ಆಗಿ ಕಾಣೋದಿಲ್ಲ.

ಉಪ್ಪು : ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಓಕೆ. ಆದರೆ ಅಗತ್ಯಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಉಪ್ಪು ಸೇವನೆ ಮಾಡಿದರೆ ಅದರಿಂದ ಕಿಡ್ನಿ ಸಮಸ್ಯೆ, ಬ್ಲಡ್ ಪ್ರೆಶರ್ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ಈ ಸಮಸ್ಯೆ ಕಾಣಿಸಿಕೊಂಡರೆ  ಫಿಟ್ ಆಗಿರಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಫಿಟ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಂಗ್ ಆಗಿ ಕಾಣೋದಿಲ್ಲ.

పండ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, బీన్స్, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో ఉప్పును చాలా తక్కువ మొత్తంలో వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Recommended image2
Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు
Recommended image3
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved