MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలను ఇవే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..

హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలను ఇవే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..

Before Heart Attack Symptoms: ఏ రోగమైనా సరే అది వచ్చే ముందు మనలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాగే గుండెపోటు రావడానికి ముందు కూడా కొన్ని సంకేతాలు (Symptoms) కనిపిస్తాయి. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 16 2022, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంతకు ముందు గుండెపోటు వస్తే కూడా మీకు వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంది. అయితే ఇది రావడానికి ముందుగా మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 

28
heart attack

heart attack

కానీ చాలా మంది వాటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. ఎందుకంటే ఇవి గుండెపోటు ముందస్తు లక్షణాలని వారికి తెలియకపోవడం. కానీ ఇలా చేస్తే సమస్య మరింత కఠినంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకు గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం పదండి. 

38

గుండెపోటు ఎప్పుడు వస్తుంది.. గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కానప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది.  లేదా చాలా సేపటివరకు రక్తం సరఫరా నిలిచిపోయినప్పుడు కానప్పుడు గుండె కండరాలు (Heart muscle) దెబ్బతిని గుండెపోటు వస్తుంది. 

48

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు.. గుండెపోటు రావడానికి ఇంకా సమయం ఉండగానే ఛాతిలో అసౌర్యంగా అనిపించడంతో పాటుగా నొప్పి కూడా పుడుతుంది. ఇలాంటప్పుడు మీరు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. లేదంటే ప్రాణాల మీదికే వస్తుంది. 
 

58

కొంతమందికి గుండెపోటు వచ్చే ముందు మగతగా అనిపిస్తుంది. అలాగే బలహీనంగా కూడా ఉంటారు. ఇలా అనిపించినా వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు. 
 

68

వికారం, బాగా అలసిపోయినట్టు అనిపించడం, ఊరికే వాంతులు అవడం వంటివి కూడా గుండెపోటుకు సంకేతాలే. కానీ చాలా మంది ఈ లక్షణాలను లెక్కచేయరు. 

78

సరిగ్గా మాట్లాడటానికి రాకపోవడం అంటే తత్తరబాటుకు గురికావడం.  ఏ విషయమని చెప్పడానికి రాకపోవడం, చెప్పిందాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం కూడా గుండెపోటుకు ముందస్తు లక్షణాలే. 

88

తిన్నది అరగకపోవడం, ఎసిడిటీ, గ్యాస్ వంటివి కూడా హార్ట్ ఎటాక్ కు ముందస్తు సంకేతాలే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. పాదాలు, కాళ్లు, మడమలు వాపు(ఉబ్బడం)కు గురైనా అనుమానించాల్సిందే. మరికొందరిలో గొంతు నొప్పి కూడా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image2
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Recommended image3
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved