MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Recipes: బేబీ పొటాటో మంచూరియా.. పిల్లలు ఇష్టపడి తినే చిరు తిండి!

Recipes: బేబీ పొటాటో మంచూరియా.. పిల్లలు ఇష్టపడి తినే చిరు తిండి!

 Recipes: పిల్లలకి ఎన్ని రకాలు చిరుతిళ్ళు చేసి పెట్టినా ఇంకా ఏదో కొత్తరకం కావాలి అని అడుగుతారు. అలాంటి వాళ్ళకి బేబీ పొటాటో మంచూరియన్ చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇక దీనిని ఎలా తయారు చేయాలో చూద్దామా.. 

2 Min read
Author : Navya G
Published : Sep 04 2023, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 బేబీ పొటాటో మంచూరియన్ కోసం ముందుగా కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. బేబీ పొటాటోస్ 14, మూడు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్స్ మైదా, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ ఎర్ర మిరపపొడి, ఉప్పు రుచికి తగినంత.
 

26

ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ (Soya sauce), సగం టేబుల్ స్పూన్ వెనిగర్ (Veniger), ఒక టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీసాస్ (Chinese chilli sauce), సరిపడు ఉప్పు (Salt), సగం టేబుల్ స్పూన్ మిరియాల పొడి (Pepper powder), ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ కాడల తరుగు (Spring onions), కొత్తిమీర (Coriander).
 

36

 1/2 టీ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్, ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల నీరు. అలాగే ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళాదుంపలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
 

46

 తర్వాత మొక్కజొన్న పిండిని తీసుకొని అందులో నీళ్ళు పోసి పేస్టులాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మంచూరియన్ కోసం చెప్పుకున్నా ఇంగ్రిడియంట్స్  కాకుండా మిగిలిన ఇంగ్రిడియంట్స్ అన్ని వేసి కలపాలి. తర్వాత బంగాళదుంపల్ని సగానికి కట్ చేసి పిండిలో వేసి బాగా కలపాలి.
 

56

 ఆ తరువాత నూనెలో బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బాండలిలో కొంచెం నూనె వేసి అందులో మంచూరియన్ కోసం పైన చెప్పుకున్న పదార్థాలన్నీ వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత వెనిగర్ ని జోడించి మరొక రెండు నిమిషాలు ఉంచండి.

66

 అప్పుడు బేబీ బంగాళదుంపలను వేసి బాగా మిక్స్ చేయండి.పిల్లలకి ఎంతో ఇష్టమైన బేబీ పొటాటో మంచూరియన్ రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం చెప్పుకున్న కొలతల ప్రకారం చేసుకున్న ఈ వంటకంలో విటమిన్ ఏ 42%, విటమిన్ సి 65%, కాల్షియం 3%, ఐరన్ 6%  లభిస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Cleaning Toilet: బాత్ రూం క్లీన్ చేసేముందు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
Recommended image2
Fluffy Puri: పూరీలు పొంగాలంటే ఈ మ్యాజిక్ మంత్ర మిస్ అవ్వొద్దు
Recommended image3
Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved