MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Lucky Bamboo: అదృష్టాన్ని పెంచే ఈ మొక్క ఇంట్లో పెంచుతున్నారా? ఈ తప్పులు చేయకండి

Lucky Bamboo: అదృష్టాన్ని పెంచే ఈ మొక్క ఇంట్లో పెంచుతున్నారా? ఈ తప్పులు చేయకండి

 Lucky Bamboo: ఇంట్లో పెంచగలిగే ఇండోర్ మొక్కలు చాలా ఉన్నాయి. వాటిలో లక్కీ బాంబూ కూడా ఒకటి. అయితే.. దీనిని ఇంట్లో పెంచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇంట్లో అదృష్టం రెట్టింపు అవుతుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 05 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bamboo
Image Credit : Getty

Bamboo

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో చిన్న వెదురు మొక్కను పెంచుకుంటే శుభం అని నమ్ముతారు. ఈ మొక్క ఇంట్లో బాగా పెరిగితే.. ఆ ఇంట్లో సరి, సంపదలు కూడా పెరుగుతాయని నమ్ముతారు. అలా జరగాలంటే.. ఈ మొక్క పెంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి..అవేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నీటిలో వెదురు మొక్క..
Image Credit : gemini, meta ai

నీటిలో వెదురు మొక్క..

వెదురు మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు దానిని నీటిలో మాత్రమే పెంచాలి. నీరు మొక్క పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే.. క్లోరినేటెడ్, కలుషిత నీటిలో ఈ మొక్కను పెంచకూడదు.

శుభ్రమైన నీరు...

ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే, దానిని శుభ్రమైన నీటిలో పెట్టాలి. అలాగే, కనీసం వారానికి ఒకసారి ఆ నీటిని మార్చుతూ ఉండాలి. ఇక.. ఈ మొక్కను పెంచడానికి ఎంచుకునే కుండీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్క వేర్లను పూర్తిగా నీటిలో మునిగి ఉండేలాంటి కంటైనర్ ని ఎంచుకోవాలి.ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా.. దెబ్బతిన్నట్లు కనిపిస్తే.. ఆ ఆకులను వెంటనే కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!
Related image2
Vastu Tips: ఇంట్లో ఈ పెయింటింగ్స్ ఉంటే చాలు, అదృష్టం పెరిగి.. డబ్బుకు లోటు ఉండదు..!
33
వెదురు మొక్కలకు ఎరువులు అవసరం లేదు.
Image Credit : Getty

వెదురు మొక్కలకు ఎరువులు అవసరం లేదు.

ఈ వెదురు మొక్కలకు సాధారణంగా ఎరువులు అవసరం లేదు. అయితే, సరైన మొత్తంలో ఎరువులు వేస్తే, మొక్క వేగంగా పెరుగుతుంది. దీని కోసం, ప్రత్యేకంగా రూపొందించిన ద్రవ ఎరువులను ఉపయోగించడం ఉత్తమం.

వెదురు మొక్కలకు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు..

ఈ మొక్కలకు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు, పరోక్ష కాంతి సరిపోతుంది. సూర్యుడు వాటిని నేరుగా తాకితే, మొక్క ఆకులు వాడిపోయి కాలిపోవచ్చు. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారితే, శ్రద్ధ వహించండి. అధిక సూర్యకాంతి కారణం కావచ్చు. ఇది మొక్క పెరుగుదలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton Keema Bonda: మటన్ కీమాతో క్రిస్పీ బోండాలు..పిల్లలు, పెద్దలు లొట్టలేసుకొని తింటారు!
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Bird: దాహంతో ప్రాణం పోయేలా ఉన్నా కూడా నీటిపై ముట్టని పక్షి ఇది.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!
Recommended image2
Vastu Tips: ఇంట్లో ఈ పెయింటింగ్స్ ఉంటే చాలు, అదృష్టం పెరిగి.. డబ్బుకు లోటు ఉండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved