Telugu

ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు ఎందుకు తాగాలి?

Telugu

జీర్ణ సమస్యలకు చెక్

మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే మెంతి నీళ్లు పరగడుపున తాగితే అజీర్తి, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

బరువు తగ్గేందుకు

మెంతి నీళ్లు శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతాయి. కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యానికి

మెంతి నీళ్లను రోజూ తాగితే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

డయాబెటిస్ ఉన్నవారికి

మెంతి నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.  డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

కీళ్ల నొప్పులు, ఆస్తమా ఉంటే..

మెంతి నీళ్లు తాగడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, ఆస్తమాను తగ్గిస్తాయి.

Image credits: gemini ai
Telugu

హార్మోన్ల అసమతుల్యత

మెంతి నీళ్లు తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

మెరిసే చర్మానికి

మెంతి నీళ్లు ప్రతిరోజూ తాగితే మొటిమలు తగ్గుతాయి. చర్మానికి మెరుపు వస్తుంది. 

Image credits: Getty
Telugu

జుట్టు రాలడం

మెంతి నీళ్లు ప్రతిరోజూ తాగితే  జుట్టు రాలడం ఆగుతుంది.  చుండ్రు, తలపై దురద వంటివి కూడా తగ్గుతాయి.

Image credits: Getty

Baby Earrings: చిన్నారుల కోసం క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్

Coriander Leaves: ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Kitchen Hacks: ఇలా చేస్తే... రెండు రోజులైనా పాలు విరిగిపోవు..!

Dora Anklets: నల్ల దారంతో డోరా పట్టీలు, దిష్టే తగలదు