అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదేనట..
సహజసౌందర్యం ఆమె సొంతం. అయినా సరే తన అందాన్ని కాపాడుకోవడానికి సీరియస్ గానే ప్రయత్నిస్తుంది అనుష్క.
110

అనుష్క శర్మ.. అందాల హీరోయిన్ గా, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా.. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లిగా ఆమె ప్రస్తుతం ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నారు.

210

అందానికి మారుపేరు అనుష్కా శర్మ...మెరిసిపోయే చర్మకాంతి ఆమె సొంతం.

310

సహజసౌందర్యం ఆమె సొంతం. అయినా సరే తన అందాన్ని కాపాడుకోవడానికి సీరియస్ గానే ప్రయత్నిస్తుంది అనుష్క.

సహజసౌందర్యం ఆమె సొంతం. అయినా సరే తన అందాన్ని కాపాడుకోవడానికి సీరియస్ గానే ప్రయత్నిస్తుంది అనుష్క.
410

దీనికోసం ఆమె ఎలాంటి ఫేస్ ప్యాక్ లు వాడుతుందంటే...ఇటీవలి కాలంలో ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఆమె చెప్పుకొచ్చారు.

510

అనుష్కా శర్మ వాడే ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేస్తారంటే.. వేపఆకులను పొడిచేసి.. రెండు చెంచాల పొడిని తీసుకోవాలి.

610

ఒక టీ స్పూన్ పెరుగు

ఒక టీ స్పూన్ పెరుగు
710

ఒక టీ స్పూన్ రోజ్ వాటర్

ఒక టీ స్పూన్ రోజ్ వాటర్
810

కొన్ని చుక్కలు పాలు

కొన్ని చుక్కలు పాలు
910

వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి.. బాగా కలిపి.. మొహానికి ప్యాక్ లా అప్లై చేయాలి.

1010

ఆరడం మొదలైన తరువాత నీటితో కడిగేయాలి

ఆరడం మొదలైన తరువాత నీటితో కడిగేయాలి
Latest Videos