Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి
woman-life Jun 15 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
బంగారు, నల్లపూసల బీడ్స్ కలయిక..
బంగారు గొలుసుపై చిన్న చిన్న నల్లపూసలతో వచ్చే ఈ బీడెడ్ మంగళసూత్రం చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా.. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ట్రెండీగా కూడా కనపడుతుంది. డైలీవేర్ కి బెస్ట్.
Image credits: instagram
Telugu
హార్ట్ షేప్ మంగళసూత్రం
ఈ హార్ట్ షేప్ బీడెడ్ మంగళసూత్రం చాలా బాగుంటుంది. దీన్ని 4 గ్రాముల బంగారంలో చేయించుకోవచ్చు. ఇది బరువు తక్కువగా ఉన్నా, చాలా ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంది. స్టైల్ గా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ బీడెడ్ మంగళసూత్రం
బంగారు పూసలు, రాళ్లతో అలంకరించిన చైన్‌పై ఇలాంటి ఫ్లోరల్ స్టోన్ మంగళసూత్రాలు చాలా అందంగా, ఫ్యాన్సీగా ఉంటాయి. ఆఫీస్‌కు వెళ్లేవారు ఫార్మల్ డ్రెస్సులపై కూడా ధరించొచ్చు..
Image credits: instagram
Telugu
2 గ్రాముల గోల్డ్ మంగళసూత్రం
నలుపు-బంగారు పూసలతో పాటు, మధ్యలో అందమైన పువ్వు డిజైన్‌తో వచ్చే ఈ 2 గ్రాముల మంగళసూత్రం సింపుల్ డ్రెస్సులకైనా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్సులకు అయినా సూట్ అవుతాయి.
Image credits: instagram
Telugu
చైన్ మంగళసూత్రం డిజైన్
సన్నని బంగారు గొలుసుపై ఈ హార్ట్ షేప్ మంగళసూత్రం బరువు పదిన్నర గ్రాములు. దీనికి క్లస్టర్ అటాచ్డ్ లాకెట్ ఉంది. 22 క్యారెట్ల బంగారంలో ఇది చాలా ఖరీదవుతుంది.
Image credits: instagram
Telugu
గోల్డ్ బీడెడ్ కొత్త మంగళసూత్రం
పెద్ద పెద్ద పూసలతో వచ్చే ఈ సంప్రదాయ మంగళసూత్రం స్టైల్, ఫ్యాషన్‌కు సరైన ఎంపిక. ఇది చూడటానికి అచ్చం బఠాణీ గింజల దండ లాగా కనిపిస్తుంది. దీన్ని సింగిల్ నెక్లెస్‌గా కూడా వేసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
మహారాష్ట్ర వాటీ మంగళసూత్రం
వాటీ ప్యాటర్న్‌తో ప్రేరణ పొందిన ఈ మహారాష్ట్ర డిజైన్ మంగళసూత్రం సంప్రదాయబద్ధంగా, పురాతన డిజైన్‌లో ఉంటుంది. దీనికి మన్నిక చాలా ఎక్కువ. కావాలంటే నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.