అనిల్ అంబానీ మందు కూడా ముట్టడు.. ఉదయం 5కి లేచి..

First Published 2, Jul 2020, 2:59 PM

ముఖ్యంగా వ్యాపారవేత్తలకు కచ్చితంగా మద్యం అలవాటు ఉంటుంది. కానీ.. అనిల్ అంబానీ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మద్యం సేవించలేదట.

అనిల్ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ బిజినెస్ మెన్. అంతేకాదు.. ప్రపంచంలో కెళ్లా అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీకి సొంత సోదరుడు. అయితే.. ముకేష్ అంబానీ వ్యాపారంలో రాణించినంతగా.. అనిల్ అంబానీ రాణించలేకపోయాడు.

ఒకప్పుడు ధన వంతుల జాబితాలో ముందు వరసలో ఉన్న అనిల్ అంబానీ టెలికాం రంగంలో వరస నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయి చివరకు.. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ సమయంలో.. ముకేష్ అంబానీ సహాయంతో కాస్త గట్టేక్కాడు.

అయితే... గతంలో అనిల్ అంబానీ ఓ చైనీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నాడు. ఆ విషయాలను ఆ పత్రిక ప్రచురించింది. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

దాదాపు ఈ రోజుల్లో మద్యం అలవాటులేని వారు చాలా తక్కువ. ఇక ఒక రేంజ్ హోదా ఉన్నవారు.. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు కచ్చితంగా మద్యం అలవాటు ఉంటుంది. కానీ.. అనిల్ అంబానీ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మద్యం సేవించలేదట.

ఈ విషయంలో తాను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని ఆయన చెప్పడం విశేషం. అంతేకాదు.. కనీసం ఆయన స్మోకింగ్ కూడా చేయరట. ఎలాంటి బ్యాడ్ హ్యబిట్స్ ఆయనకు లేకపోవడం విశేషం.

ఇక బారుడు పొద్దెక్కే దాక నిద్రపోయే అలవాటు కూడా ఆయనకు లేదు. రోజు ఏదైనా ఉదయం 5గంటలకు ఆయన కచ్చితంగా నిద్రలేస్తారు. అంతేకాదు.. తన కారుకి డ్రైవర్ ని కూడా పెట్టుకోరట. ఆయనే స్వయంగా తన కారును డ్రైవ్ చేయడం విశేషం.

ప్రతిరోజూ ఉదయాన్నే కాసేపు నడిచి, వ్యాయామం, యోగా చేయకుండా ఆయన రోజు మొదలు కాదు. అందుకే ఆయన వయసు 60ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ ఫిట్ గా ఉంటున్నారు.

లోకల్, జాతీయ స్థాయిలో ఎక్కడైనా మారథాన్ పోటీలు జరిగితే.. అక్కడ అనిల్ అంబానీ ముందు వరసలో ఉంటాడు. ఆయనకు దీనిపై ఆసక్తి ఎక్కువ. ఈ వయసులోనూ వాటిల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు.

అంతేకాదు... ఆయన తాను తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయాన్నే అరటిపండు, మొలకలు, ప్రొటీన్ మిల్క్ తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనంలోనూ రెండు రోటీలు , కూరగాయలు తీసుకుంటారు. తన ఆహారంలో పండ్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఆయన డైట్ లో స్వీట్స్, పాలతో తయారుచేసిన పదార్థాలు,  పంచదార లాంటి వాటికి అసలు చోటు ఇవ్వరు. అవి లేకుండా తన ఆహారం ఉండేలా చూసుకుంటారు.

వ్యాపారంలో ఎన్ని తేడాలు ఉన్నా.. తన సోదరుడితో అనిల్ అంబానీ మంచి రిలేషన్ ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతేకాక.. తన తల్లి కోకిలాబేన్ పట్ల అనిల్ అంబానీ కి చాలా గౌరవం ఎక్కువ.

అనిల్ అంబానీ వద్ద లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. కానీ డ్రైవర్ మాత్రం లేడు. దాదాపు తన కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలా ఆయన డ్రైవ్ చేస్తూ చాలా సార్లు మీడియాకి కనిపించారు.

loader