MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: ఫేషియల్ చేయించుకున్న తరువాత.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి!

Beauty Tips: ఫేషియల్ చేయించుకున్న తరువాత.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి!

 Beauty Tips: చాలామంది ఫేషియల్ చేయించుకుంటారు కానీ ఆ తర్వాత మన పని అయిపోయింది అన్నట్టుగా ఇక దాని గురించి పట్టించుకోరు. కానీ ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఫేషియల్ చేయించుకున్న ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఫేషియల్ తర్వాత ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Sep 18 2023, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఫేషియల్ చేయించుకోవడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. రొటీన్ గా అయితే నార్మల్ ఫేషియల్స్, అకేషన్స్ అప్పుడు కాస్ట్లీ ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు ఆడవాళ్లు. అయితే ఏ ఫేషియల్ కి తగ్గ బ్రైట్నెస్ అఫేషియల్ కి వస్తుంది. అయితే ఫేషియల్ చేయించుకోగానే మీ పని అయిపోయిందా అంటే కాదని అంటున్నారు నిపుణులు.
 

26

 ఫేషియల్ తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మన ఫేస్ గ్లో నిలబడుతుంది. లేదంటే మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చర్మం తిరిగి కాంతివిహేనంగా మారుతుంది. నిజానికి ఫేషియల్ చేయించుకోవడం చర్మానికి చాలా మంచిది. చర్మంపై ఉండే రక్తప్రసరణను  శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది.

36

 ఫేషియల్ చేయించుకున్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. శరీరాన్ని హైబ్రిటేట్ గా ఉంచుకోవాలి నాణ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. అలాగే ఫేషియల్ చేయించుకున్న తర్వాత మొత్తం ఎర్రగా మారిన మొటిమలు వంటి ఎలర్జీ వచ్చినా వెంటనే వైద్యులని సంప్రదించాలి.
 

46

 ఫేషియల్ తర్వాత చర్మం పొడిబారినట్లుగా అనిపిస్తుంది కాబట్టి తేమను పొందటానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే ఫేషియల్ అయిపోయిన వెంటనే మర్చిపోకుండా సన్ స్క్రీన్ లోషన్  రాసుకోవాలి. ఇది చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. ఎస్ పి ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ఎంచుకోవటం మర్చిపోవద్దు.
 

56

అలాగే ఫేషియల్ చేయించుకున్న తరువాత వెంటనే వ్యాక్సింగ్ చేయించుకోకండి. ఫేషియల్ చేయించుకోవడానికి రెండు రోజులు ముందే వ్యాక్సింగ్ చేయించుకోండి. ఫేషియల్ తర్వాత వ్యాక్సింగ్ చేస్తే చర్మ రంద్రాల్లోకి బ్యాక్టీరియా చేరుతుంది. అలాగే ఫేషియల్ చేయించుకున్న వెంటనే మేకప్ వేసుకోవడం, కాస్మెటిక్స్ వాడటం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి వెళ్తాయి. ఇది మొటిమలు రావడానికి కారణం అవుతుంది.
 

66

 కాబట్టి వెంటనే మేకప్ వేయకండి. అలాగే మేకప్ అయిన వెంటనే చెమట పట్టే అంత వేడి ప్రాంతాల్లో ఉండకండి. అలాగే స్టీమ్ బాత్, హాట్ వాటర్ బాత్ చేయకండి. దీనివలన చర్మం ఎర్రబారే అవకాశం ఉంది. కాబట్టి ఫేషియల్ చేయించుకున్న తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలతో ఆ ఫేషియల్  యొక్క గ్లో ఎక్కువకాలం వచ్చేలాగా మెయింటైన్ చేయండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image2
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Recommended image3
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved