MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • డ్రెస్ లు ఐరన్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

డ్రెస్ లు ఐరన్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

మనలో చాలా మంది దుస్తులను శుభ్రంగా ఉతికేసి నీట్ గా ఐరన్ చేసుకుని వేసుకునే అలవాటు ఉంటుంది. అయితే మీరు ఐరన్  చేసిన దుస్తులను ఎలా పెడుతున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఐరన్ చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తే ఐరన్ చేసిన వాటిలా అస్సలు కనిపించవు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 12 2025, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐరన్ చేసేటప్పుడు చేయకూడని తప్పులు
Image Credit : Getty

ఐరన్ చేసేటప్పుడు చేయకూడని తప్పులు

ఎప్పుడైనా సరే మరకలు, మురికిగా ఉన్న దుస్తులను ఐరన్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల దుస్తులకున్న  మురికి, మరకలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. అంటే ఈ మరకలు మీరు తర్వాత ఉతికినా కూడా పోవు. అందుకే ఇలాంటి వాటిని ఇస్త్రీ చేయకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మరకలున్న ఐరన్ బాక్స్
Image Credit : Getty

మరకలున్న ఐరన్ బాక్స్

చాలా మంది ఐరన్ పై ఏమైన దుమ్ము, ధుళి, మరకలు ఉన్నాయా?లేవా? అని కూడా చూడకుండా ఐరన్ చేస్తుంటారు. కానీ మరకలున్న ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తే అవి దుస్తులకు పడుతుంది. అందుకే ఐరన్ బాక్స్ కు తుప్పు లాంటిది ఉందేమో చెక్ చేసిన తర్వాతే ఐరన్ చేయండి. 

35
ఐరన్ ఇలా చేయాలి
Image Credit : Getty

ఐరన్ ఇలా చేయాలి

ఐరన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా దుస్తులను ఎప్పుడైనా సరే లోపలి నుంచే ఐరన్ చేయాలి. ఎందుకంటే దీని వేడి దుస్తులను పాడు చేస్తుంది. 

45
ఇస్త్రీ చేసే ప్రదేశం
Image Credit : Getty

ఇస్త్రీ చేసే ప్రదేశం

ఐరన్ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. దుస్తులకున్న ముడతలు పోవాలంటే మెత్తని ప్రదేశాల్లో ఐరన్ చేయకూడదు. మెత్తని ప్రదేశంపై ఐరన్ చేస్తే దుస్తులకు ముడతలు అలాగే ఉంటాయి. కాబట్టి మీరు గట్టిగా ఉండే ప్రదేశంలోనే ఐరన్ చేయాలి. అలాగే క్లాత్ రకాన్ని బట్టి ఇస్త్రీ వేడిని సర్దుబాటు చేసుకోవలి.

55
మడతపెట్టడం
Image Credit : Getty

మడతపెట్టడం

దుస్తులను ఐరన్ చేసిన వెంటనే మడత పెట్టేస్తుంటారు చాలా మంది. కానీ ఇస్త్రీ చేసిన వెంటనే దుస్తులను అస్సలు మడత పెట్టకూడదు. ఎప్పుడైనా సరే దుస్తుల వేడి తగ్గిన తర్వాతే మడతపెట్టండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image3
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Related Stories
Recommended image1
హెల్మెట్ ను వేరే వాళ్లకు ఇస్తే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
టమాటాలను ఎక్కువగా తింటున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు తినరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved