Telugu

హెల్మెట్ ను వేరే వాళ్లకు ఇస్తే ఏమౌతుందో తెలుసా?

Telugu

చుండ్రు

వేరేవారు వాడిన హెల్మెట్ ను వాడటం వల్ల తేమ, చెమట వల్ల తలలో చుండ్రు ఏర్పడుతుంది. దీంతో దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 

Image credits: Getty
Telugu

పేలు

మీ ఫ్రెండ్ తలలో పేలు ఉంటే గనుక అవి హెల్మెట్ లోపల ఉండే అవకాశం ఉంది. ఈ హెల్మెట్ ను మీరు ధరించినప్పుడు పేలు మీ తలలోకి ఎక్కుతాయి. 

Image credits: Freepik
Telugu

చర్మ అలెర్జీ

హెల్మెట్ లో చెమట, తేమ, దుమ్ము, ధూళి వల్ల మీకు స్కిన్ అలెర్జీ, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: instagram
Telugu

చుండ్రు

మీ ఫ్రెండ్ కు చుండ్రు సమస్య గనుక ఉంటే అది హెల్మెట్ ద్వారా మీకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. 

Image credits: Social media
Telugu

దుర్వాసన

హెల్మెట్‌లో చెమట పేరుకుపోతే దాని నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి దాన్ని మీరు పెట్టుకున్నప్పుడు మీ జుట్టులో కూడా దుర్వాసన వస్తుంది. 

Image credits: Getty
Telugu

మొటిమలు

 హెల్మెట్‌లో ఉండే బ్యాక్టీరియా మీ నుదిటిపై మొటిమలు అయ్యే అవకాశం కూడా ఉంది. 

Image credits: Getty
Telugu

తప్పుడు సైజు

ఒక్కొక్కరికి ఒక్కో సైజు హెల్మెట్ వస్తుంది. అయితే మీరు గనుక తప్పుడు సైజు హెల్మెట్ ను వాడితే మెడనొప్పి, తలనొప్పి వస్తాయి. 

Image credits: Getty
Telugu

ఏం చేయాలి?

ఇలాంటి సమస్యలేం రాకూడదంటే మీరు ఇతరులతో  హెల్మెట్ ను షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేసుకుంటే హెల్మెట్ లోపల క్రిమిసంహారిణిని వాడండి.హెయిర్ కవర్ లేకుండా హెల్మెట్ ను పెట్టుకోకండి. 

Image credits: Getty

కిచెన్ లో చేపల వాసన పోవాలంటే ఇలా చేయండి

పాము కరిచినప్పుడు వెంటనే ఇలా చేయండి

మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి

కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు ఇవి తినకూడదు