MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• మాత్రలు లేకుండానే... గాలితో నొప్పులకు చెక్.. ఎలాగంటే...

మాత్రలు లేకుండానే... గాలితో నొప్పులకు చెక్.. ఎలాగంటే...

బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చాలా మంచివి. నొప్పి నుంచి ఉపశమనంతో పాటు ఊపిరితిత్తులు ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి. అదే సమయంలో మానసిక ఆరోగ్యానికి, ప్రశాంతతకు పనికొస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను అదుపు చేస్తుంది.

2 Min read
Bukka Sumabala
Published : Jul 14 2021, 02:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

తలనొప్పి, కడుపునొప్పి, కీళ్లనొప్పి, వెన్నునొప్పి... నొప్పి ఏదైనా మనసు పట్టనివ్వదు. అందుకే వెంటనే ఉపశమనానికి టాబ్లెట్లు వేసుకుంటాం. కాసేపటికి నొప్పి మరిచిపోయి పనిలో పడిపోతాం.

211

అయితే నొప్పిని ఇలా తరిమికొట్టడం... అంత మంచి ప్రత్యామ్నాయం ఏమీ కాదు. నొప్పులు తరచుగా వస్తున్నట్లైతే అది మీకు ఏదో సంకేతాన్ని ఇస్తున్నట్టు.. దీనికోసం శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకోవాలి.

311

దీనికోసం బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చాలా మంచివి. నొప్పి నుంచి ఉపశమనంతో పాటు ఊపిరితిత్తులు ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి.

411

అదే సమయంలో మానసిక ఆరోగ్యానికి, ప్రశాంతతకు పనికొస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను అదుపు చేస్తుంది.

511

ఆ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు ఏంటో ఓ సారి చూద్దాం....
మొదటిది.. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ : ఈ రకమైన శ్వాస వ్యాయామంలో 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి.. ఈ శ్వాసను 7 సెకన్ల పాటు పట్టి ఉంచాలి.. ఆ తరువాత 8 సెకన్ల పాటు వదిలేయాలి.

611

ఈ టెక్నిక్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనస్సును విశ్రాంతిని ఇస్తుంది. కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెంటనే నిద్ర పట్టేలా చేస్తుంది.

711

ఇదెలా చేయాలంటే..
ముందుగా ఓ కూర్చీలో రిలాక్స్ డ్ కూర్చోవాలి. చేతులు మీ పొత్తి కడుపు మీద పెట్టుకోవాలి.
కండరాలను రిలాక్స్ చేయడం కోసం కాసేపు శ్వాసను, బైటికి, లోపలికి తీసుకోండి.
ఇప్పుడు ముక్కుతో నాలుగు సెకన్ల పాటు ఊపిరి పీల్చుకోండి, దీన్ని 7 సెకన్లపాటు అలాగే పట్టేసి ఉంచి, ఆపై 8 సెకన్ల పాటు మీ నోటి ద్వారా బైటికి వదలండి.

811

డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ టెక్నిక్ : డయాఫ్రాగ్మాటిక్ అంటే కడుపు లేదా బొడ్డు దగ్గరికి శ్వాస తీసుకోవడం. దీనివల్ల ఉదర కండరాలు బలపడతాయి. దీనివల్ల గుండెకొట్టుకోవడాన్ని, రక్తపోటును స్థిరీకరించడానికి, కండరాల ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయపడుతుంది.

911

డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ టెక్నిక్ ఎలా చెయ్యాలంటే...
మోకాళ్ల కింద, తల కింద దిండ్లు పెట్టుకుని వెల్లాకిలా పడుకోండి.
ముందు భుజాలను రిలాక్స్ చేయండి. తరువాత ఒక చేతిని బొడ్డురంధ్రం మీద, మరొక చేతిని ఛాతీపై ఉంచండి.
తరువాత రెండు సెకన్ల పాటు ముక్కుతో గాలి పీల్చండి. ఈ గాలి మీ కడుపులోనుండి కిందికి ఎలా వెడుతుందో గాలి కదలికలను గమనించండి.
ఆ తరువాత పెదాలకు కాస్త తెరిచి నోటి ద్వారా గాలి మొత్తాన్ని రెండు సెకన్లలో బైటికి పంపించండి. దీనికోసం కడుపు కండరాల మీద ఒత్తిడి పెంచండి.

1011

ఈక్వల్ బ్రీతింగ్ టెక్నిక్ : దీన్నే సమవృత్థి టెక్నిక్ అని కూడా అంటారు. ఈక్వల్ బ్రీతింగ్ టెక్నిక్ చాలా సులభమైన శ్వాసవ్యాయామం. ఈ నియంత్రిత శ్వాస వ్యాయామంలో.. శ్వాస తీసుకోవడం, వదలడం మీద మనసు కేంద్రీకరించాలి. దీనివల్ల మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, రక్తపోటును తగ్గించడానికి, కండరాలను సడలించడానికి సహాయపడుతుంది.

1111

ప్రశాంతమైన ప్రదేశంలో బాసింపట్టు వేసుకుని కూర్చోండి. తరువాత కళ్లు మూసుకుని.. శ్వాసను నెమ్మదిగా పీల్చుకోండి. మళ్లీ అలాగే నెమ్మదిగా వదలండి.
ఇప్పుడు నెమ్మదిగా ముక్కుతో నాలుగు సెకన్ల పాటు గాలిని పీల్చండి. కాసేపు ఊపిరితిత్తుల్లో గాలిని హోల్డ్ చేయండి. తరువాత 4 సెకన్ల పాటు వదిలేయండి. ఇలా 5నుంచి 10సార్లు చేయండి.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Recommended image2
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image3
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved