MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • 'కార్తికేయ 2' హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రోజూ ఎలాంటి ఫుడ్స్ ను తింటుందో తెలుసా..?

'కార్తికేయ 2' హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రోజూ ఎలాంటి ఫుడ్స్ ను తింటుందో తెలుసా..?

హీరో, హీరోయిన్లకు ఎంత వయసు వచ్చినా.. పడుచువాళ్లలాగే కనిపిస్తారు. 50 ఏండ్లలో కూడా 25 లాగే కనిపిస్తారు. దీనికంతటికి.. వాళ్లు చేసే ఎక్సర్ సైజ్లతో పాటుగా ఫుడ్ కూడా ఒక కారణమే. ఇకపోతే కార్తికేయ 2 సినిమాలో నటించిన అందాల తార అనుపమ పరమేశ్వర్ బ్యూటీ సీక్రేట్ కూడా ఇదే.. ఆమె రోజూ ఏమేం తింటుందో తెలిస్తే షాక్ అవుతారు..  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 18 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్  'అ..ఆ..'  మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ముందు ఈ సుందరి ‘ప్రేమమ్’ సినిమాలో నటించి సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు తిరుగులేకుండా తెలుగు చిత్రాల్లో తనదైన స్టైల్లో నటిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ అమ్మడు కార్తికేయ 2 సినిమాలో నటించింది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ అందం, ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుందట. అందుకే ఏ మాత్రం చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ చిన్నది రోజూ తన భోజనంలో ఎన్నో రకాల ప్రోటీన్లు తీసుకుంటుందట. అందుకే అంత అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకీ అనుపమ ఎలాంటి ఫుడ్స్ ను తింటుందో తెలుసుకుందాం పదండి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Anupama Parameswaran

Anupama Parameswaran

వంట చేయడం అంటే ఇష్టం

 అనుపమకు ఇంటి వంట అంటే మహా ఇష్టమట. సమయం దొరకినప్పుడల్లా భోజనం వండిపెడుతుంది. తనకే కాదండోయ్.. ఇంట్లో వాళ్లందరికీ ఇష్టంగా వంటచేసి పెడుతుందట ఈ చిన్నది. 
 

310

గుడ్లు

అనుపమ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లను తినడానికి ఇష్టపడుతుందట. ముఖ్యంగా fried eggs అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కదా.. 
 

410

వేయించిన కూరగాయలు (​Sauteed veggies)

అనుపమ శుభ్రంగా తినడానికే ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఆమె రోజువారి ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. 
 

510
Avocado

Avocado

అవోకాడో టోస్ట్

అనుపమ తన రోజు వారి ఆహారంలో అవొకాడో టోస్ట్ తప్పకుండా ఉంటుంది. ఇది ఆమెకు చాలా ఇష్టమైన ఫుడ్ కూడాను. ఇది టేస్టీగానే కాదు.. హెల్త్ కు కూడా మంచిది. 
 

610

సాంబార్

అనుపమకు సాంభార్ ఫేవరెట్ ఫుడ్ అట. ఈ సాంభార్ ను అనుమప తల్లి యే స్వయంగా చేస్తుందట. అనుపమకు వాళ్ల అమ్మ వండిన ఫుడ్స్ అంటే చాలా ఇష్టమట. 
 

710

అన్నం

అనుపమకు సాదా స్టీమ్డ్ రైస్ అంటే చాలా ఇష్టమట. ఇతర ఆహారాలతో పాటుగా దీన్ని కూడా ఇష్టంగా తింటుంది. 
 

810
Anupama Parameswaran

Anupama Parameswaran

బరువు తగ్గేందుకు

అనుపమ తన ఫిట్‌నెస్‌ గురించి COVID లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా శ్రద్ధ చూపింది. ఆ సమయంలోనే ఆమె రెగ్యులర్ గా వ్యాయామాలు చేసి దాదాపు 8 కిలోల బరువు తగ్గింది.
 

910

డ్యాన్స్

డ్యాన్స్ శరీరాన్ని టోన్ చేయడంతో పాటు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుం. అందుకే అనుపమకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా ఆమె డ్యాన్స్ చేస్తుంది.
 

1010

 స్కిప్పింగ్ రోప్

అనుపమ ప్రతిరోజూ స్కిప్పింగ్ ఆడుతారట. దీన్ని ఒక గొప్ప వ్యాయామంలా భావిస్తారట. ఎందుకంటే ఇది శరీరంలోని వివిధ భాగాలపై ఎఫెక్ట్ ను చూపిస్తుంది. అందుకే  ఆమెకు దీన్ని ప్రతిరోజూ చేస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved