MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Jobs
  • ఇండియాలో అత్యధిక జీతం వచ్చే టాప్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..

ఇండియాలో అత్యధిక జీతం వచ్చే టాప్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మంచి హోదా, సామాజిక గౌరవంతో పాటు లక్షల్లో జీతం కూడా వస్తుంది. మరి మన దేశంలో అత్యధిక జీతాలు అందుకుంటున్న టాప్ 6 ప్రభుత్వ ఉద్యోగాలేంటో ఓ లుక్కేద్దాం.

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 19 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఓఎన్జిసి ఛైర్మన్
Image Credit : ongcindia.com

ఓఎన్జిసి ఛైర్మన్

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) చైర్మన్ నెలకు రూ.2,80,000 వరకు జీతం పొందుతారు. వీరికి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి... ఇవి కూడా కలిపితే రూ.3 లక్షలకు పైనే శాలరీ. దేశ మౌలిక సదుపాయాలు, ముడి చమురు శుద్ధి ద్వారా దేశానికి ఆదాయం పెంచడం వీరి బాధ్యత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇండియన్ ఆర్మీ చీఫ్స్
Image Credit : ANI

ఇండియన్ ఆర్మీ చీఫ్స్

భారత సైన్యంలో పనిచేసే సాధారణ జవాన్లకే మంచి శాలరీ ఉంటుంది... మరి ఉన్నత స్థానంలోని వారికి ఏ స్థాయిలో జీతం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మూడు విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు నెలకు రూ.2,50,000 జీతం అందుకుంటారు...అలవెన్సులతో కలుపుకుంటే నెలకు రూ.3,00,000 పొందుతారు. దేశ రక్షణలో వీరిది కీలక పాత్ర.

Related Articles

Related image1
BSNL Jobs: బీటెక్ చేసిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 50 వేల జీతం
Related image2
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. కేవలం పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
36
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
Image Credit : ANI

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు

దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలకు రూ.2,50,000 జీతం తీసుకుంటారు. ఇతర న్యాయమూర్తులకు ఇదే స్థాయిలో జీతాలుంటాయి. దేశ చట్టాలను కాపాడటం వీరి విధి.

46
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)
Image Credit : X/Congress4TS

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులు మన దేశంలో అత్యధిక జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులలో ఒకరు. వీరు నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 వరకు జీతం పొందుతారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, దేశ ప్రగతి వీరి చేతుల్లోనే ఉంటుంది.

56
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)
Image Credit : Petal Gahlot/x.com

ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)

ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారులు విదేశాల్లో భారత రాయబారులుగా పనిచేస్తారు. వీరికి నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 వరకు జీతం ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాలు వీరి బాధ్యత.

66
ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)
Image Credit : X/SajjanarVC

ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)

సమాజంలో శాంతిభద్రతలను కాపాడే ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారుల జీతం రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు ఉంటుంది. నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడం వీరి ముఖ్యమైన బాధ్యత.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?
Recommended image2
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image3
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Related Stories
Recommended image1
BSNL Jobs: బీటెక్ చేసిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 50 వేల జీతం
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. కేవలం పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved