MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Careers
  • BSNL Jobs: బీటెక్ చేసిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 50 వేల జీతం

BSNL Jobs: బీటెక్ చేసిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 50 వేల జీతం

BSNL Jobs: ప్ర‌భుత్వ టెలికం రంగ సంస్థ (BSNL) 2026 సంవత్సరానికి గాను 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్ప‌టికే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం కాగా మార్చి 7వ తేదీని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 17 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖాళీల వివరాలు
Image Credit : Gemini AI

ఖాళీల వివరాలు

మొత్తం పోస్టులు: 120

టెలికాం విభాగం: 95 పోస్టులు

ఫైనాన్స్ విభాగం: 25 పోస్టులు

ముఖ్య సమాచారం

నియామక సంస్థ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)

పోస్టు పేరు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET)

దరఖాస్తు ప్రారంభం: 05 ఫిబ్రవరి 2026

చివరి తేదీ: 07 మార్చి 2026 (ఉదయం 10 గంటల వరకు)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: bsnl.co.in

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Image Credit : stockPhoto

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

అప్లై చేసుకోవ‌డానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

* ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన వెబ్‌సైట్ externalexam.bsnl.co.in ను సందర్శించాలి.

* హోమ్‌పేజీలో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

* “Apply Now” పై క్లిక్ చేయాలి.

* ముందుగా రిజిస్ట్రేషన్ చేయని వారు కొత్తగా నమోదు కావాలి.

* లాగిన్ అయ్యాక దరఖాస్తు ఫామ్‌లో లింగం, కేటగిరీ, చిరునామా వంటి వివరాలు నమోదు చేయాలి.

* అవసరమైతే కేటగిరీ సర్టిఫికేట్, దివ్యాంగ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి.

* విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.

* ఫోటో, సంతకం నిర్ణీత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.

* అన్ని వివరాలు సరిచూసుకుని ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.

* చివ‌రిగా దరఖాస్తును సమర్పించాలి.

35
విద్యార్హతలు:
Image Credit : Getty

విద్యార్హతలు:

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం):

ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ లో డిగ్రీ పూర్తి చేసి కనీసం 60% మార్కులు ఉండాలి.

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్):

చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) అర్హత ఉండాలి.

వయస్సు పరిమితి:

దరఖాస్తు స్వీకరణ తేదీ నాటికి అభ్యర్థి కనీసం 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణ‌యించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. జనరల్ / EWS / OBC (CL): 30 సంవత్సరాలు, OBC (NCL): 33 సంవత్సరాలు, SC / ST: 35 సంవత్సరాలు, PwD (జనరల్ / EWS / OBC): 40 సంవత్సరాలు, PwD (OBC): 43 సంవత్సరాలు, PwD (SC / ST): 45 సంవత్సరాలుగా నిర్ణ‌యిస్తారు.

45
ఎంపిక విధానం:
Image Credit : Getty

ఎంపిక విధానం:

* కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

* డాక్యుమెంట్ వెరిఫికేషన్

* పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

55
ముఖ్య సూచనలు:
Image Credit : Getty

ముఖ్య సూచనలు:

* చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.

* ఫామ్‌లో తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి.

* అర్హతలు, వయస్సు పరిమితి వివరాలు పూర్తిగా పరిశీలించాలి.

* ప్రభుత్వ రంగ సంస్థలో మంచి ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత ఉన్నవారు సమయానికి దరఖాస్తు చేయాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
ఏ ప‌ని చేయ‌కుండానే ప్ర‌తీ నెల రూ. 20 వేలు.. రిటైర్మైంట్ త‌ర్వాత మీ లైఫ్ బిందాస్‌గా ఉండాలంటే
Recommended image2
ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన.. కౌన్సిల‌ర్ల‌కు, ఛైర్‌ప‌ర్స‌న్‌కు వ‌చ్చే జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved