MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • ఎస్‌బి‌ఐ ఉద్యోగ నోటిఫికేషన్-2021 విడుదల.. కొద్దిరోజులే అవకాశం.. ఇలా ధరఖాస్తు చేసుకోండీ..

ఎస్‌బి‌ఐ ఉద్యోగ నోటిఫికేషన్-2021 విడుదల.. కొద్దిరోజులే అవకాశం.. ఇలా ధరఖాస్తు చేసుకోండీ..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని  బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 606 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఊన్నాయి. 

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Sep 29 2021, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే  ప్రారంభమైంది. అక్టోబర్ 18 దరఖాస్తులు చేసుకోవడానికి  చివరితేది. పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలను నిర్ణయించాయి. అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం కోసం https://sbi.co.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

23

మొత్తం ఖాళీ పోస్టులు: 606
రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ - 334, వయస్సు 01-08-2021 నాటికి 23-35 మధ్య ఉండాలి 
కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌ - 217 వయస్సు 01-08-2021 నాటికి 20-35 మధ్య ఉండాలి 
ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ - 12 01-08-2021 వయస్సు నాటికి 28-40 మధ్య ఉండాలి 
సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ (ప్రొడక్ట్‌ లీడ్‌, సపోర్ట్‌) - 4 వయస్సు 01-08-2021 నాటికి 30-45 మధ్య ఉండాలి 
ఎగ్జిక్యూటివ్‌ (డాక్యుమెంట్‌ ప్రిజర్వేషన్‌) - 1  
మేనేజర్‌ (మార్కెటింగ్‌) - 12  

33

డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌) - 26  
 విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్‌, పీజీ, ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండి అలాగే నిర్దిష్ట అనుభవం ఉండాలి.
వయస్సు: 20 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: పోస్టులను బట్టి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: 28 సెప్టెంబర్ 2021
దరఖాస్తులకు చివరి తేదీ: 18 అక్టోబర్ 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://sbi.co.in/

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
Recommended image2
BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
Recommended image3
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved