MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు.. వర్క్ ఫ్రమ్ హోం ఛాన్స్‌.. ఏడాదికి 4 లక్షల వరకూ జీతం

డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు.. వర్క్ ఫ్రమ్ హోం ఛాన్స్‌.. ఏడాదికి 4 లక్షల వరకూ జీతం

కరోనా కాలంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులు(unemployees)గా మారారు. మరి కొంతమందికి వెతన కోతలు కూడా విధించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్‌(ecommerce) దిగ్గజం అమెజాన్ (amazon)నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తేలిపింది.  

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 25 2021, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

  పలు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en చూడవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. అభ్యర్ధుల ఎంపిక అనంతరం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పోస్టు పేరు: సెల్లర్ సపోర్టు అసోసియేట్
జీతం సీటీసీ: సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000
విద్యార్హత: ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి
అప్లికేషన్ లింక్:https://amazonvirtualhiring.hirepro.in/

34

ఉద్యోగ స్కిల్స్
ఇంగ్లిష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ ఫెసిలిటీ బాధ్యత ఉద్యోగిదే.
వారానికి 5 పని దినాలు, రెండు రోజులు సెలవులు.  ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్థవంతంగా వినియోగించుకొనే సామర్థ్యం ఉండాలి.
ఉద్యోగి హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి.

44

దరఖాస్తు చేసుకోవడానికి
మొదట https://amazonvirtualhiring.hirepro.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
తరువాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి
తరువాత దరఖాస్తు చేసుకొన్నట్టు ధ్రువీకరిస్తూ మెయిల్ వస్తుంది.
చివరికి దరఖాస్తును పరిశీలించి ఆన్‌లైన్‌ పరీక్షకు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది.
మెయిల్ వచ్చిన అభ్యర్థికి ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సమయంలో మంచి ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి.
రెండు లేదా మూడు రౌండ్లు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఇంగ్లీష్ సామర్థ్యం పై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు.
ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Recommended image2
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్
Recommended image3
High Paying Jobs in US: అమెరికాలో భారతీయులకు సిక్స్ ఫిగర్ జీతాలిచ్చే టాప్ హైపేయింగ్ ఉద్యోగాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved