MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Jobs
  • పి‌జి ఆర్హతతో ఇస్రోలో ప్రభుత్వ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి

పి‌జి ఆర్హతతో ఇస్రోలో ప్రభుత్వ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి

న్యూఢిల్లీ:  ఇండియన్ శాటిలైట్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల చేసింది.  ఇస్రోలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక గుడ్ న్యూస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సి)లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 01 2021, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

 30 అక్టోబర్ 2021న సంస్థ జారీ చేసిన రిక్రూట్‌మెంట్ అడ్వర్టైజ్‌మెంట్ (నం. HSFC/02/RMT/2021) ప్రకారం, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (JTO) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇస్రో మొత్తం 6 జే‌టి‌ఓ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది, వాటిలో 5 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్, మిగిలిన 1 పోస్ట్ ఎస్‌సి అభ్యర్థులకు రిజర్వ్ చేసింది
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఇస్రో జే‌టి‌ఓ  రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ

ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ isro.gov.inలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదలతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తును 20 నవంబర్ 2021లోగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ. 250 రుసుమును చెల్లించాలి, దీనిని ఆన్‌లైన్ మార్గాల్లో (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్) చెల్లించవచ్చు. అయితే, ఇస్రో అభ్యర్థులకు ఆఫ్‌లైన్ ఫీజు చెల్లింపు ఆప్షన్ కూడా ఇచ్చింది  అభ్యర్థులు ఎస్‌బి‌ఐ చలాన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు.

33

ఇస్రో జే‌టి‌ఓ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు

ఇస్రో విడుదల చేసిన జే‌టి‌ఓ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం లేదా ఏదైనా ఇతర ఉన్నత విద్యా సంస్థ నుండి హిందీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆంగ్లాన్ని ఒక సబ్జెక్ట్ లేదా మాధ్యమంగా పరీక్షిస్తారు. అలాగే, అభ్యర్థుల వయస్సు 20 నవంబర్ 2021 నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు ఇంకా 35 ఏళ్లు మించకూడదు.  

మరింత పూర్తి సమాచారం లేదా ధరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?
Recommended image2
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image3
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved