Telugu

టీచర్లకు కోట్లలో జీతాలిచ్చే టాప్ 5 దేేశాలివే

Telugu

1. లక్సెంబర్గ్

 ఇక్కడ ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్ టీచర్లకు సగటున ఏడాదికి €80,000 నుంచి €1,15,000 వరకు జీతం ఇస్తారు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.86 లక్షల నుంచి రూ.1.24 కోట్ల వరకు ఉంటుంది.

Image credits: Unsplash
Telugu

2. జర్మనీ

జర్మనీలో 10 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న టీచర్లకు ఏడాదికి 55,000 నుంచి 67,000 యూరోల వరకు జీతం లభిస్తుంది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.59 లక్షల నుంచి రూ.72 లక్షల వరకు ఉంటుంది.

Image credits: pinterest
Telugu

3. స్విట్జర్లాండ్

టీచర్లకు అత్యధిక జీతాలు ఇస్తున్న దేశాల్లో స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ టీచర్లు ఏడాదికి CHF 80,000 నుంచి 99,000 వరకు అంటే రూ.90 లక్షల వరకు జీతం తీసుకుంటారు.

Image credits: pinterest
Telugu

4. డెన్మార్క్

ఈ దేశంలో సెకండరీ స్కూల్ టీచర్ల సగటు వార్షిక వేతనం DKK 4,60,000 నుంచి DKK 5,68,000 వరకు ఉంటుంది. మన రూపాయల్లో రూ.55 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు ఉంటుంది.

Image credits: pinterest
Telugu

5. కెనడా

కెనడాలో 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న టీచర్లు ఏడాదికి CAD 99,000 వరకు జీతం పొందుతారు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.75 లక్షలతో సమానం.

Image credits: iSTOCK

ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా

పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ అవ్వొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

మనదేశంలో ఏడాదికి కోటి రూపాయల జీతమిచ్చే ఉద్యోగాలు ఇవే

రూ. కోట్లలో జీతం రావాలంటే.. ఈ కోర్సులు చేయాలి