MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Jobs
  • Government Jobs
  • నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

Central Government Jobs 2025 : భారత ప్రభుత్వరంగ సంస్థ GAIL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 26 2025, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Image Credit : Getty

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

Central Government Jobs : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి అదృష్టం తలుపు తట్టింది. దేశంలోని ప్రముఖ సహజ వాయువు సంస్థ GAIL (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మంచి సాలరీతో కూడిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తే లైఫ్ సెట్ అయినట్లే... కాబట్టి ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
GAIL ఖాళీల వివరాలు
Image Credit : Wikipedia

GAIL ఖాళీల వివరాలు

చీఫ్ మేనేజర్ – 1

సీనియర్ ఆఫీసర్ – 5

సీనియర్ ఇంజనీర్ – 8

ఆఫీసర్ – 1

దివ్యాంగుల కేటగిరీ – 14

లీగల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్, మెడికల్ సర్వీసెస్, లాంగ్వేజ్ లాంటి చాలా విభాగాల్లో ఖాళీలు ప్రకటించింది గెయిల్.

Related Articles

Related image1
Job Report 2025: గత ఏడేళ్లలో భారతదేశంలో జీతాల్లో భారీ పెరుగుదల, ఎంత పెరిగిందంటే..
Related image2
Railway Jobs: పది పాసైతే చాలు మంచి జీతంలో ప్రభుత్వ ఉద్యోగాలు
37
GAIL ఉద్యోగాలకు అర్హత & వయోపరిమితి
Image Credit : Getty

GAIL ఉద్యోగాలకు అర్హత & వయోపరిమితి

సంబంధిత విభాగాల్లో డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు కలిగివుండాలి. ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలు మారతాయి.  ఎంబిఏ, సీఏ, ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలున్నాయి.  కనీసం 1 సంవత్సరం ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరి. చీఫ్ మేనేజర్ పదవికి మాత్రం 12 ఏళ్ల అనుభవం కావాలి.

వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది

సీనియర్ మేనేజర్ – గరిష్ఠంగా 46 ఏళ్లు

సీనియర్ ఆఫీసర్ – గరిష్ఠంగా 33 ఏళ్లు

సీనియర్ ఇంజనీర్ – గరిష్ఠంగా 38 ఏళ్లు

మెడికల్ సర్వీస్ సీనియర్ ఆఫీసర్ – గరిష్ఠంగా 42 ఏళ్లు

ఎస్సి, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దీంతో గరిష్ఠంగా 56 ఏళ్ళలోపు వయసువారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.

47
GAIL ఎంపిక విధానం
Image Credit : gemini

GAIL ఎంపిక విధానం

విభాగాన్ని బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లాంటి పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు రాతపరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. 

57
 GAIL ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ
Image Credit : Getty

GAIL ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ

ఆసక్తి ఉన్నవాళ్లు gailonline.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200 (SC/ST/దివ్యాంగులకు మినహాయింపు). దరఖాస్తులు నవంబర్ 24, 2025న మొదలయ్యాయి; డిసెంబర్ 23, 2025 చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

67
సాలరీ
Image Credit : Gemini

సాలరీ

చీఫ్ మేనేజర్: రూ.90,000 – రూ.2,40,000

సీనియర్ ఇంజనీర్/ఆఫీసర్: రూ.60,000 – రూ1,80,000

ఆఫీసర్: రూ.50,000 – రూ.1,50,000

నెలనెలా సాలరీతో పాటు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

77
GAIL ప్రత్యేకతలు
Image Credit : Wikipedia

GAIL ప్రత్యేకతలు

గెయిల్ ఇడియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ…కేంద్రం పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖలో పరిధిలో పనిచేస్తుంది. ఇది గ్యాస్ అన్వేషణ నుంచి ఉత్పత్తి, పంపిణీ, మార్కెటింగ్ లాంటి చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. మన ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలుగుతుందంటే ఈ సంస్థ వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం గెయిల్ పవన, సోలార్ విద్యుత్ పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Recommended image2
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
Related Stories
Recommended image1
Job Report 2025: గత ఏడేళ్లలో భారతదేశంలో జీతాల్లో భారీ పెరుగుదల, ఎంత పెరిగిందంటే..
Recommended image2
Railway Jobs: పది పాసైతే చాలు మంచి జీతంలో ప్రభుత్వ ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved