MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హత ఉంటే చాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హత ఉంటే చాలు..

ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) మెడికల్‌ కాలేజీలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడులైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఈఎస్ఐసీలో మొత్తం 1120 ఇన్సూరెన్స్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (Insurance Medical Officer) గ్రేడ్ - 2 (అల్లోప‌తి) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.  

1 Min read
Author : Ashok Kumar
Published : Jan 05 2022, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులను రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లయ్‌ చేయాలనుకున్న అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ఠ వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ.56,100 నుంచి రూ.1,77,500 జీతం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 31 నుంచి ప్రారంభమవుతుంది. ద‌ర‌ఖాస్తుకు చివరితేది  31 జనవరి 2022. అప్లికేష‌న్ ప్రాసెస్‌, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను చూడవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొత్తం ఖాళీలు: 1120
పోస్టు: ఇన్సూరెన్స్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ గ్రేడ్-2 (అల్లోప‌తి)
అర్హతలు: ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేయ‌ని అభ్య‌ర్థులు రాత ప‌రీక్షకు హాజ‌రు కావాల్సి ఉంటుంది.

35

ప‌రీక్ష విధానం: అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ అబ్జెక్టీవ్ విధానంలో పరీక్ష నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు సెక్ష‌న్‌లు ఉంటాయి. సెక్ష‌న్‌-1లో 100 మార్కులు, సెక్ష‌న్‌-2లో 100 మార్కులు ఉంటాయి. పరీక్ష స‌మ‌యం రెండు గంట‌లు ఉంటుంది.
సెక్ష‌న్‌ 1- జ‌న‌ర‌ల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్ (స‌బ్జెక్టు ప్ర‌శ్న‌లు- 80+20 ప్ర‌శ్న‌లు, మార్కులు-100)
సెక్ష‌న్‌ 2- స‌ర్జరీ, గైన‌కాల‌జీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ ప్రివెంటివ్ అండ్ సోష‌ల్ మెడిసిన్‌ (స‌బ్జెక్టు ప్ర‌శ్న‌లు- 34+33+33 ప్ర‌శ్న‌లు, మార్కులు-100)
 

45

ఎంపిక విధానం:
మొదట అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. అనంత‌రం రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌లో పాసైన వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూలో ఉత్తీర్ణులైన వారికి పోస్టింగ్ కల్పిస్తారు.

55

ద‌ర‌ఖాస్తు విధానం:
మొదట అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను ఓపెన్‌ చేయాలి.
తరువాత ఆన్‌లైన్‌లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి  అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించాలి.
చివరకి రూ.500 ప‌రీక్ష ఫీజు చెల్లించి సబ్‌మిట్‌ చేయాలి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు సిద్ధ‌మైన దిగ్గ‌జ సంస్థ‌.. వేలాది ఉద్యోగాల‌కు ఎస‌రు
Recommended image2
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image3
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved